Monday, April 29, 2024
- Advertisement -

ఆ దేశం నుంచి మూడో వాక్సిన్..!

- Advertisement -

కొవిడ్​-19 కట్టడికి తమ దేశం ఇప్పటికే విడుదల చేసిన రెండు వ్యాక్సిన్లు​ సురక్షితంగా, సమర్థవంతంగా పనిచేస్తున్నాయని, మూడో టీకా విడుదలకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​. కరోనా వైరస్​ వ్యాక్సిన్​ అంశంపై రాజకీయం చేయొద్దని హెచ్చరించారు.

వర్చువల్​గా జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్​(ఎస్​సీఓ) సమావేశంలో ప్రసంగించారు పుతిన్​. ఔషధాలు, ఇతర అత్యవసర వస్తువులు అసరమైన దేశాలకు అందించే ఆలోచనకు రష్యా మద్దతు ఇస్తుందని తెలిపారు.

కరోనా వైరస్​పై పోరాటానికి ఎస్​సీఓ ఆధ్వర్యంలో సమగ్ర ప్రణాళికతో పాటు ప్రత్యేక ప్రకటన చేయబోతున్నామని తెలిపారు పుతిన్​. సభ్యదేశాలు కరోనాను ఎదుర్కొంటున్న తరుణంలో రష్యా ఈ సమావేశానికి నేతృత్వం వహిస్తోందని.., ఈ విపత్కర సమయంలో ఆర్గనైజేషన్​ అజెండాలో మార్పులు చేయాల్సిన అవసరాన్ని సూచిస్తున్నట్లు పేర్కొన్నారు.

అబుదాబిలో తొలిసారిగా రూపుదిద్దుకుంటోన్న హిందూ ఆలయం..!

దారుణం.. అందుకు ఒప్పుకోలేదని ముక్కు కోశాడు!

పేపర్ కప్పులో టీ తాగడం అపాయమా? అవునంటున్నారు పరిశోధకులు!

చికెన్ చేసిన మాయ.. వింటే మీరు షాక్ తింటాారు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -