రాజు గారు మళ్ళీ వేసేశారు…!

- Advertisement -

వైసీపీ పార్టీ లో ఏదైనా అసంతృప్తి ఉందా అంటే అది ఒక్క రఘు రామ కృష్ణం రాజు అని చెప్పాలి.. టీడీపీ లో చంద్రబాబు లాంటి వాళ్ళను నిలువరిస్తున్న వైసీపీ నేతలు సొంత పార్టీ ఎంపీ ని మాత్రం ఆపలేకపోతున్నారు.. నేరుగా సీఎం జగన్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడిన వైసీపీ నేతలు మాత్రం చూస్తూ ఊరుకుంటున్నారు.. ప్రజలు మాత్రం ఆగ్రహం వ్యక్తి చేస్తున్నారు.. బీజేపీ అండతో ఇదంతా చేస్తున్నారని తెలిసినా ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు.. ఇక వైసీపీ తరపున గెలిచిన రఘు రామ కృష్ణ రాజు ప్రస్తుతం బీజేపీ లో అన్ ఆఫీసియల్ ఎంపీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

గత కొన్ని రోజులు గా అయన వైసీపీ నేతలపై చేస్తున్న వ్యాఖ్యలు ఆయనను పార్టీ నుంచి దూరం అయ్యేలా చేస్తున్నాయి.. స్వయంగా సీఎం జగన్ ఆయనపై ఫోకస్ పెట్టారంటే రాజు గారు ఏ లెవెల్ లో విమర్శించారో అర్థం చేసుకోవచ్చు.. ఢిల్లీ వెళ్లిన ప్రతి సారి జగన్ అక్కడి పెద్దలతో రాజు గారి వ్యవహారం చెప్పి ఆయనను పదవినుంచి దింపే ప్రయత్నం చేస్తున్నారు.. అయితే వైసీపీ నేతలు ఎంత హెచ్చరిస్తున్నా రాజు గారు మారకపోవడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఏం చూసుకుని రఘు రామ కృష్ణం రాజు ఇంతలా చేస్తున్నారనేది అర్థం కావట్లేదు.. బీజేపీ పార్టీ కి జగన్ దగ్గరవుతున్నారు ఇంకా రఘు రామ రాజు విమర్శలు ఆపట్లేదు..

- Advertisement -

ఇటీవలే జగన్, విజయ సాయి రెడ్డిలను ఉద్దేశించి ఇన్ డైరెక్ట్ గా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనం గా మారుతున్నాయి.. మరో మూడు నెలల్లో ముగ్గురు కీలక వ్యక్తులు జైలు పాలు కావడం తథ్యం అంటూ ఇండైరెక్ట్ గా జగన్, విజయసాయి రెడ్డిలను ప్రస్తావించారు. సాక్షి పెట్టుబడుల కేసు మూడు నెలల్లో తేలిపోతుందని, దాని కారణంగా సాక్షికి సంబంధించిన ముగ్గురు కీలక వ్యక్తులు జైలుకు వెళ్లబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. సాక్షి పెట్టుబడులకు సంబంధించి కీలక వ్యక్తుల్లో జగన్, విజయసాయి వుంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. అందువల్ల రఘురామ కృష్ణంరాజు చెప్పిన ఆ ముగ్గురులో ఇద్దరు వారే అయి వుంటారని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మరి దీనికి వైసీపీ నేతలు ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి.

రాజు గారు ఇప్పుడెలా మరీ…!

విజయ సాయి రెడ్డి పై అందరు వ్యతిరేకం అవుతున్నారేంటి..?

రాజు గారిని దించడం కోసం జగన్ అలా నరుక్కోస్తున్నాడా..?

వారిని రమ్మని జగన్ ఇన్ డైరెక్ట్ గా చెప్తున్నాడా..

Most Popular

చిట్టిబాబును పెళ్లి చేసుకుంటా..! : అనసూయ

జబర్దస్త్ యాంకర్‌గా బుల్లితెరపై మంచి క్రేజ్ సంపాధించుకుంది అనసూయ. సినిమాల్లో కూడా మంచి పాత్రలు చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంది. ఇలా రెండు చేతుల సంపాధిస్తోంది. అనసూయ రంగస్థలంలో రామ్ చరణ్ కు అత్త...

టాలీవుడ్ లో విలన్స్ గా ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోలు..!

టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతో మంది నటులు వస్తుంటారు పోతుంటారు. ఎన్నో ఒడిదుడుకులు అన్నిటిని అదిగమించి అతి కొంత మంది మాత్రమే పాతుకుపోతుంటారు. కేరియర్ ను విలన్ గా మొదలు పెట్టి.. ప్రస్తుతం స్టార్...

టాలీవుడ్ స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే..!

ఒక్కో సారి దర్శకుడు చెప్పిన కథను సినీ పరిశ్రమలో హీరోలు రిజస్ట్ చేస్తుంటారు. కొన్ని హీరోల డేట్స్ కారణంగా వదులు కుంటుంటారరు. కొన్ని కొందరు హీరోలు వద్దునుకున్న కథలు వేరే హీరోలకు బ్లాక్...

Related Articles

రాజు గారి ఓవర్ కాన్ఫిడెన్స్..

వైసీపీ తరపున గెలిచినా రఘు రామ కృష్ణ రాజు ప్రస్తుతం ప్రతిపక్షం కన్నా ఎక్కువగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. గత కొన్ని రోజులు గా అయన వైసీపీ నేతలపై చేస్తున్న వ్యాఖ్యలు ఆయనను పార్టీ...

రాజు గారి కి దెబ్బ అదుర్స్ కదూ..

వైసీపీ పార్టీ నుంచి గెలిచి ఆ పార్టీ నే ముప్పుతిప్పలు పెడుతున్న నర్సాపురం ఎంపీ రఘు రామ రాజుకు తొలి షాక్ తగిలింది.. తానే మారుతాడు లే అని వైసీపీ అధిష్టానం ఇన్నాళ్లు...

రాజు గారు ఇప్పుడెలా మరీ…!

వైసీపీ తరపున గెలిచినా రఘు రామ కృష్ణ రాజు ప్రస్తుతం బీజేపీ లో అన్ ఆఫీసియల్ ఎంపీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులు గా అయన వైసీపీ నేతలపై చేస్తున్న...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...