వంశీ కాదు.. ఆయన క్షమాపణలు చెప్పాలి

- Advertisement -

తాము వంశీ క్షమాపణలు నమ్మలేమని ఆమె ఎందుకన్నారు ? ఆయనే మరో రాజకీయ ఎత్తుగడ కోసం వంశీతో క్షమాపణ చెప్పించారా ? ఆయనే క్షమాపణ ఎందుకు చెప్పాలి ? కొడాలి నాని వంశీకి ఎందుకు మద్దతు పలికారు ? అసలు టీడీపీ నాయకులు రాలు ఏమంటోంది.

టీడీపీ జాతీయ అధ్యక్షుడి కుటుంబంపై అనుచిత వ్యాక్యలు చేసిన వల్లబనేని వంశీ మాటలు నమ్మలేమని టీడీపీ రాష్ట్ర మహిళా మోర్చ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. వంశీ స్వారీ అంటుంటే.. కొడాలి నాని మాత్రం తప్పంతా టీడీపీదే అనడం ఏంటని ప్రశ్నించారు ? అతని క్షమాపణతో వైసీపీ మరో ఎత్తుగడకు సిద్దమైందని ఆమే అనుమానం వ్యక్తం చేశారు.

- Advertisement -

ఎమ్మెల్యే ఆ వ్యాఖ్యలు చేయలేదని అతనితో పెద్దనేతా ఆ మాట అనిపించారని అనిత మండిపడ్డారు. చంద్రబాబు నాయుడికి సీఎం జగన్‌ క్షమాపణ చెప్పాలని, సీఎం చెప్పుతేనే తాము నమ్మగలమని అనిత అన్నారు. సీఎం జగన్‌కు తెలియకుండా వైసీపీలో చిమకూడా చిటుక్కుమనదనన్న అనితా.. వంశీ చేత జగనే క్షమాపణ చెప్పించారని, ఆ క్షమాపణ జగనే చెప్పాలని వంగలపూడి అనిత ఢిమాండ్ చేశారు.

వంశి క్షమాపణలు.. వైసీపీ మౌనం వెనుక రహస్యం ఏంటి..?

భారత్ లో కోవిడ్ త్రాడ్‌ వేవ్‌… కర్ణాటక లో ఇద్దరికి ఒమైక్రాన్..!

ఒమిక్రాన్ పై తెలంగాణ కీలక నిర్ణయం

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -