ఢిల్లీ లో మళ్లీ ఆన్‌లైన్‌ క్లాసులు

- Advertisement -

ఢిల్లీ ప్రభుత్వం మళ్లీ ఆ నిర్ణయం ఎందుకు తీసుకుంది ? సుప్రీంకోర్టు ఒత్తిడికి ఆప్‌ సర్కార్ దిగొచ్చిందా ? కాలుష్యంపై కేజ్రీవాల్ సర్కార్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఢిల్లీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వాయు కాలుష్యం దృష్యా స్కూళ్లను మూసివేసిన ఆప్ సర్కార్.. ప్రభుత్వ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయాలని సూచించింది. కాలుష్యం నియంత్రణలోకి వచ్చినట్లు భావించిన కేజ్రివాల్ ప్రభుత్వం స్కూళ్లను పునఃప్రారంభించింది.

- Advertisement -

దీంతో సుప్రీంకోర్టు మొట్టి కాయులు వేసింది. ఢిల్లీలో వాయుకాలుష్యం ఎంతవరకు నియంత్రలోకి వచ్చిందని ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాజధాని నగరంలో పెద్దవాళ్లు ఇంట్లో ఉంటుంటున్నారని, చిన్న పిల్లలు వీదుల్లోకి వెళ్తున్నారని ఢిల్లీ ప్రభుత్వంపై మొట్టికాయలు వేసింది. దీంతో దిగొచ్చిన సర్కార్ రేపటి నుంచి మళ్లీ స్కూళ్లకు సెవులు ప్రకటించింది. దీంతో మళ్లీ ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంబం కానున్నాయి.

భారత్ లో కోవిడ్ త్రాడ్‌ వేవ్‌… కర్ణాటక లో ఇద్దరికి ఒమైక్రాన్..!

ఒమిక్రాన్ పై తెలంగాణ కీలక నిర్ణయం

ఉత్తరాంధ్రకు భారీ ముప్పు!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -