Saturday, May 18, 2024
- Advertisement -

చైతు తన పెళ్లి డేట్ ఎప్పుడో చెప్పేశాడు!

- Advertisement -

ప్రస్తుతం సోషల్ మీడియాలో నాగచైతన్య పేరు హాట్ హాట్ గా ప్రచారం అవుతుంది. ఇప్పటివరకు నాగచైతన్య చేసిన చిత్రాలకు రాని పబ్లిసిటీ నాగచైతన్య, సమంత లవ్ తో వచ్చింది. తన లవ్ గురించి నోరుమెదపని చైతన్య తొలిసారి తన పెళ్లి డేట్ చెప్పి అందరిని హ్యాపీ చేసాడు. యంగ్ హీరో సుశాంత్ హీరో గా ఆటాడుకుందాం..రా అనే చిత్రంలో నటించారు.

అయితే ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు సుశాంత్. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో అక్కినేని హీరోలను లైన్లోకి దింపుతున్నాడు. తాజాగా నాగచైతన్య , సుశాంత్ లతో హీరోయిన్ సోనమ్ బజ్వా ఇంటర్వ్యూ చేసింది. 

ఈ ఇంటర్యూలో.. ఇండస్ట్రీ లో ఏ హీరోయిన్ తో అయినా గొడవ పడ్డారా అని అడిగితే దానికి చైతు తన స్టయిల్ లో సమాధానం చెప్పాడు. ” నాకు ఏ హీరోయిన్ తో ఎలాంటి గొడవలు లేవు. ఎవరన్నా నచ్చితే అడిగి డేటింగ్ చేస్తానంతే” అని చెప్పి షాక్ ఇచ్చాడు. అలాగే తన పెళ్లి గురించి కూడా చెప్పి అభిమానుల టెన్షన్ కి కాస్త ఊరట కలిపించాడు. నా పెళ్లి అనేది” నేను ఎప్పుడు తీసుకుంటే అప్పుడే, ఆ పెళ్లి డేట్ నాకు తెలిసినప్పుడు మీకు కూడా చెప్తాను అని చెప్పాడు. ఇక ప్రస్తుతం నాగచైతన్య  ”ప్రేమమ్” చిత్రంలో చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి ఆడియో ఈ నెలలోనే రిలీజ్ చేయనున్నారు.

{youtube}v=L6s-pQC-LTY{/youtube}

Related

  1. సాయిధ‌ర‌మ్ కోరికకు షాక్ అయిన సమంత!
  2. పవర్ స్టార్ కి ధైర్యం చెప్పిన సమంత!
  3. పబ్లిగ్గా లవ్ గురించి చెప్పిన సమంత!
  4. నాకు చిన్నప్పటి నుంచే అలవాటు ఉంది – సమంత

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -