Thursday, May 8, 2025
- Advertisement -

ఇంట‌ర్ పై ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు!

- Advertisement -
air india cabin crew posts notification in southern region

ఎయిర్ ఇండియా లిమిటెడ్ ట్రైనీ క్యాబిన్ క్రూ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా సదరన్ రీజియన్‌లోని 300 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాల‌కు ఇంట‌ర్ మీడియ‌ట్ విద్యార్హ‌త ఉంటే చాలు. దేశవ్యాప్తంగా ఎయిర్ ఇండియా స్టేషన్లలో బోర్డింగ్ ప్యాసింజర్స్‌ను వీరు రిసీవ్ చేసుకుంటారు.

అలాగే వారి ఆఫీసుల్లో విధులు నిర్వ‌ర్తించ‌డంతో పాటు, ఎయిర్ క్రాఫ్ట్‌లో కూడా ప‌ని చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భ‌ర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు ఐదేళ్లు కాంట్రాక్ట్ ఉద్యోగిగా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఇంటర్ పూర్తి చేసి 18 నుంచి 22 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. పెళ్లికాని మగ, ఆడవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు.

క్యాబిన్ క్ర్యూ ఉద్యోగ వివరాలు :

పోస్టులు: 170 (SC-28, ST-12, OBC-43, UR-87 )

ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో అప్లై చేసేందుకు చివరి తేది: నవంబర్ 11వ తేదీ, 2016

అర్హత: ఇంటర్ (10+2) కొన్ని పోస్టులకు డిగ్రీ (హోటల్ మేనేజ్ మెంట్)

వయసు: 18-22 (Age relaxation for SC/ST- 5yrs, OBC-3yrs)

అదనపు అర్హతలు : ఫ్లైయింగ్ ఎక్సపీరియన్స్, హిందీ, ఇంగ్లీష్ ల్యాగ్వేంజెస్ లో ప్రావీణ్యం, అందం

ఎంపిక విధానం: గ్రూప్ డిస్కర్షన్, పర్సనల్ ఇంటర్వ్యూ, ప్రి ఎంప్లాయిమెంట్ మెడికల్ ఎగ్జామినేషన్

నోట్: ఆడవాళ్లు చీరలోనూ, పురుషులు ఫార్మల్ డ్రెస్ లో ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కర్షన్లకు రావాలి

పూర్తి వివరాలకు వెబ్ సైట్: www.airindiaexpress.in చూడండి

Related

  1. వామ్మో.. సబ్బు!!!
  2. క్రికెట‌ర్ ల‌వ‌ర్‌ వ్య‌భిచారం చేస్తూ అడ్డంగా దొరికింది!
  3. టాప్ హీరోయిన్స్ కి బూతు వీడియోస్ పంపి అడ్డంగా దొరికిన టాప్ హీరో
  4. ఫ్రీగా ఫేస్‌బుక్‌ను వాడలంటే ఇలా చేయండి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -