Monday, May 6, 2024
- Advertisement -

మీ మొబైల్ సూపర్ ఫాస్ట్ గా మారే.. అద్బుతమైన ట్రిక్ !

- Advertisement -

ప్రస్తుతం ఉన్న రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడకం ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. ఉదయం నిద్ర లేచినది మొదలుకొని రాత్రి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్ చేతిలో లేనిదే రోజు గడవదు. ఇక స్మార్ట్ ఫోన్ లో రకరకాల యాప్స్ మరియు గేమ్స్ ద్వారా టైంపాస్ చేస్తూ ఉంటాం. అలా మొబైల్ లో ఎక్కువ యాప్స్ యూస్ చేయడం వల్ల మొబైల్ త్వరగా హ్యాంగ్ అవ్వడం జరుగుతుంది. ఫలితంగా మొబైల్ ఫర్ఫమెన్స్ తగ్గి స్లో గా రన్ అవుతుంది. దాంతో చాలా మంది ఇరిటేట్ గా ఫిల్ అవుతూ ఉంటారు. కొందరైతే ఏకంగా కొత్త ఫోన్ కొనుక్కోవడానికి సిద్దపడుతూ ఉంటారు. అయితే స్లో అయిన మొబైల్ లో కొన్ని సీక్రెట్ సెట్టింగ్ చేసుకోవడం వల్ల మొబైల్ పర్ఫమెన్స్ పెరిగి సూపర్ ఫాస్ట్ గా రన్ అవడానికి అవకాశం ఉంది ఆ సెట్టింగ్స్ ఏంటో చూద్దాం..!

  • ముందుగా మొబైల్ ఆన్ చేసిన తరువాత సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి.
  • సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తరువాత అబౌట్ ఫోన్ లోకి వెళ్ళాలి.
  • అబౌట్ ఫోన్ లో మొబైల్ కు సంబంధించిన సమాచారం ఉంటుంది. అయితే అక్కడ బిల్డ్ నెంబర్ కనిపిస్తుంది.
  • దానిపై ఏడు సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు నొక్కాలి.
  • అప్పుడు డవలపర్ మోడ్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది.
  • డవలపర్ ఆప్షన్ ఎనేబుల్ అయిన తరువాత అందులో యానిమేషన్ స్కేల్ అనే ఆప్షన్ ఉంటుంది.
  • ఆ యొక్క యానిమేషన్ స్కేల్ ఆప్షన్ లో స్పీడ్ కు సంబంధించిన కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి.
  • స్పెడ్ డీఫాల్ట్ గా 1x ఉంటుంది. అయితే స్పీడ్ ను 0.5x లో గాని లేదా ఆఫ్ ( off ) లో గాని ఉంచాలి.
  • అప్పుడు మొబైల్ స్పీడ్ గతంలో పోలిస్తే చాలా మెరుగ్గా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

లాప్ టాప్ ఓవర్ హిట్ అవుతోందా.. అయితే ఇలా చేయండి !

మొబైల్ స్పీకర్ లో దుమ్ము చేరితే.. ఇలా చేయండి !

మీ మొబైల్ పోయిన వెంటనే.. తప్పక చేయవలసిన పనులు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -