Tuesday, April 23, 2024
- Advertisement -

‘బిగ్ బాస్4’ ఇంటి సభ్యుల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

- Advertisement -

ప్రేక్షకులను ‘బిగ్ బాస్4’ ఎంతో ఆసక్తిగా అలరిస్తోంది. ఇప్పటికే హౌస్ లో ఎఫైర్లు, గొడవలు, టాస్క్ లు అన్ని జరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే షో చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటివరకు హౌస్ నుండి కరాటే కళ్యాణి, సూర్య కిరణ్, దేవినాగవల్లి ఎలిమినేట్ అయ్యారు. అమ్మ రాజశేఖర్, నోయల్,మోనాల్ గజ్జర్, మెహబూబ్, దేత్తడి హారిక,గంగ అవ్వ, అభిజిత్,దివి ,సుజాత,అరియనా,అఖిల్,సోహెల్, దీక్ష ఉన్నారు. వీరికి హౌస్ లోకి వెళ్లేందుకు ఎంట రెమ్యునరేషన్ ఇచ్చారో ఇప్పుడు చూద్దాం.

లాస్య – 1 లక్ష

మోనాల్‌ గజ్జర్‌ – 30 వేలు

డైరక్టర్‌ సూర్య కిరణ్‌‌ – 30 వేల నుండీ 60 వేల

యంగ్‌ గన్‌ ‘అభిజిత్‌’‌ – 30 వేల నుండీ 60 వేల

జోర్దార్‌ సుజాత‌ – 30 వేలు

దిల్‌ సే మెహబూబ్‌‌ – 30 వేలు

ఫియర్‌ లెస్‌ దేవీ నాగవల్లి‌ – 60 వేలు

దేత్తడి హారిక‌ – 30 వేలు

ఇస్మార్ట్‌ సోహైల్‌ & బోల్డ్ ఆరియానా‌ – 30 వేలు

ఆరియానా గ్లోరీ‌‌ – 30 వేలు

మాస్‌ అమ్మ రాజశేఖర్‌‌ – 60 వేలు

ఫైర్‌బ్రాండ్‌ కళ్యాణి‌‌ – 30 వేలు

ర్యాపర్‌.. నోయల్‌‌‌ – 60 వేలు

అందాల ఫీస్ట్‌ … దివి‌‌ – 30 వేలు

అఖిల్‌ – 40 వేలు

గంగవ్వ– 30 వేలు

బిగ్ బాస్ లో వినిపించే వాయిస్ ఇతనిదే..!

థియేటర్స్ ఓపెన్.. విడుదలకు రెడీ గా ఉన్న సినిమాలు ఇవే..!

డ్రగ్స్ కేసు లో ఈ నలుగురు హీరోయిన్ లు ఏం చెప్పారో చూడండి..?

ఒక్క నిమిషానికి ముఖేష్ అంబానీ ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -