Wednesday, May 15, 2024
- Advertisement -

ర‌మ్య‌కృష్ట తో కుర్రాడి ఎఫైర్‌..?

- Advertisement -
hot news on ramya krishna

ఎలాంటి పాత్ర అయిన చేసి ఇండ‌స్ట్రీలో తనకంటు ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది తెలుగు తెర ముద్దుగుమ్మ.. సీనియ‌ర్ న‌టి ర‌మ్యకృష్ణ‌. అమ్మోరు..న‌ర‌సింహ..నీలాంభ‌రి వంటి చిత్రలతో ర‌మ్య‌కృష్ణ ఫాలోయింగ్ ఓ రెంజ్ లో పెరిగిపోయింది. అప్పట్లో ఇండ‌స్ట్రీని ఓ ఊపు ఊపిన ర‌మ్య‌కృష్ణ ఇప్పుడు కూడా త‌న ఏజ్‌కి త‌గ్గా క్యారెక్ట‌ర్స్‌లో న‌టిస్తూ వారేవా అనిపించుకుంటుంది.

ఆ మ‌ధ్య వ‌చ్చిన బాహుబ‌లి చిత్రంలో శివ‌గామినిదేవిగా ర‌మ్య‌కృష్ణ ఏ స్థాయి ప‌ర్ఫామెన్స్ ఇచ్చిందో తెలియ‌నిదికాదు. బాహుబ‌లి వంటి భారీ ప్రాజెక్ట్‌లో త‌న‌కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ సీనియ‌ర్ హీరోయిన్‌కు చ‌ల‌న‌చిత్ర రంగం నుండి అవ‌కాశాలు త‌న్నుకుంటూ వ‌స్తున్నాయ‌ట‌. తెలుగు , త‌మిళం, మ‌ళ‌యాళ ప‌రిశ్ర‌మ‌ల నుండి వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తుండ‌టంతో వ‌చ్చిన ఆఫ‌ర్ రిజెక్ట్ చేయ‌కుండా కంటెంట్ బ‌ట్టి ఓకే చేస్తున్నార‌ట ర‌మ్య‌కృష్ణ‌.  ఇదిలావుంటే ఇప్ప‌టి వ‌ర‌కూ అత్త‌, అమ్మ వంటి క్యారెక్ట‌ర్స్‌లో క‌నిపించిన రమ్యకృష్ణ ఇప్పుడు ఓ మిడిల్ ఏజ్ ఆంటీ అవ‌తారమెత్త‌నుంద‌ట‌.

ప్ర‌స్తుతం ర‌మ్య‌కృష్ట ఓ మ‌ళ‌యాళ చిత్రంలో న‌టిస్తోంద‌నే టాక్ వినిపిస్తుంది..ఈ సినిమాలో ఓ మిడిల్ ఏజ్ ఆంటీగా క‌నిపించ‌నున్న ఈ హాట్ హీరోయిన్ ఓ టీనేజ్ కుర్రాడితో ఎఫైర్ కొన‌సాగించే యువ‌తి పాత్ర‌లో క‌నిపించ‌నుందంటూ అక్క‌డి ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. కాలేజ్‌లో చ‌దువుకునే ఓ కుర్రాడు త‌న‌కంటే పెద్ద‌దైన మిడిల్ ఏజ్ ఆంటీని ఇష్ట‌ప‌డి త‌న‌తో క‌లిసి బ్ర‌త‌కాల‌నే ఆశ‌తో ఆమె వెంట‌ప‌డ‌తాడ‌ట‌. కుర్రాడి ప్రేమ చూసి, త‌న వ‌య‌సు కూడా ప‌ట్టించుకోకుండా ఆ కుర్రాడి ప్రేమ మ‌త్తులో మునిగిపోతుంద‌ట ఆ ఆంటీ. చివ‌ర‌కు ఈ పాత్ర‌ల జీవితాలు ఏ మలుపు తిరుగుతాయ‌నే క‌థాంశంతో తెర‌కెక్క‌నున్న బి గ్రేడ్ మూవీలో ర‌మ్మ‌కృష్ణ న‌టించ‌నుంద‌నే టాక్ వినిపిస్తుంది. ప్ర‌స్తుతం ఈ న్యూస్ ఇటు టాలీవుడ్‌ అటు సాండిల్‌వుడ్‌లో తెగ చ‌క్క‌ర్లు కొడుతుంది. మ‌రి ఈ వార్త ఎంత‌వ‌ర‌కూ నిజ‌మో తెలియాలంటే కొద్దిరోజులు ఆగ‌ల్సిందే.

Related

  1. ర‌మ్య‌కృష్ణ వయసు ఎంతో తెలుసా?
  2. విజ‌య‌శాంతికి పిల్ల‌లు ఎందుకు లేరంటే?
  3. రంభను ఫాలో అవుతున్న హీరోయిన్ అమలా పాల్
  4. వ్యభిచారం గురించి రష్మీ ఏం చెప్పిందంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -