Sunday, May 12, 2024
- Advertisement -

మీ లవర్ ముందు వేరే అమ్మాయిని చూస్తే ఏమ‌వుతుంది ?

- Advertisement -

అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడి ప్రేమిస్తుంటారు. అయితే ఆ అబ్బాయి ప్రేమించిన అమ్మాయి పక్కన ఉన్నపుడు కూడా మరో అమ్మాయిని చూస్తుంటారు. ఇలా చూడ‌టం వ‌ల్ల‌.. అమ్మాయిలో ఎలాంటి ఫీలింగ్స్ క‌లుగుతాయో తెలుసా ? వాళ్లు ఎలా ఫీల‌వుతారో తెలుసా ? సాధార‌ణంగా అబ్బాయిలు ఇంకో అమ్మాయిని చూస్తుంటారు.

ప‌క్క‌నే ఎవ‌రైనా అమ్మాయి అందంగా, డిఫ‌రెంట్ డ్రెస్‌లో వెళ్లిందంటే.. అంతే ఆ అమ్మాయిని చూస్తాడు. ఇలా చూసే అల‌వాటు.. గ‌ర్ల్ ఫ్రెండ్ కి ఏమాత్రం న‌చ్చ‌దు. సాధార‌ణంగా అబ్బాయిలు ఇంకో అమ్మాయిని చూస్తుంటారు. అంతేకాదు.. ఇలా మీ గ‌ర్ల్ ఫ్రెండ్ ముందు ఇంకో అమ్మాయిని చూస్తే ఏమ‌వుతుంది. మీ గ‌ర్ల్ ఫ్రెండ్ ఎలా ఫీల‌వుతుందో ఇప్పుడు చూద్దాం.

* మీ క‌ళ్లు ఇంకో అమ్మాయి వైపు ఉన్నాయంటే.. మీ గ‌ర్ల్ ఫ్రెండ్ చాలా హ‌ర్ట్ అవుతుంది. ఎప్పుడైతే.. మ‌హిళ‌లు హ‌ర్ట్ అవుతారో.. అప్పుడు ఆమెకు మీపై ఖ‌చ్చితంగా ప్రేమ త‌గ్గిపోతుంది.

* అలాంటి విష‌యాలు తెలిస్తే.. ఆమె ఆ బాధ‌ను త‌ట్టుకోలేదు. అప్పుడు ఆమె.. కూడా మ‌రో వ్య‌క్తిని చూసుకుంటాన‌న్న మాట‌ల‌తో మీపై ఎటాక్ చేస్తుంది.

* మీ నిజాయితీపై అనుమానం వ‌చ్చిందంటే.. ఆమె వెంట‌నే మీ రిలేష‌న్ నుంచి బ్రేక్ కావాల‌ని కోరుకుంటుంది. త్వ‌ర‌లోనే ఆమె మీ రిలేష‌న్ నుంచి దూరంగా వెళ్లిపోవ‌చ్చు. క‌ట్ చేసుకోవ‌చ్చు.

* ఒక‌వేళ ఆమె స్మార్ట్ అయితే.. మ‌రో రోజు కోసం ఎదురుచూసి.. మీపై రివెంజ్ తీర్చుకోవ‌చ్చు. హ‌ఠాత్తుగా.. మిమ్మ‌ల్ని కొట్టినాకొట్ట‌వ‌చ్చు. ఇంకో అమ్మాయిని చూస్తే.. మీపై రివెంజ్ తీసుకోవ‌చ్చు.

* చీట్ చేసిన‌ట్టు, నిర్ల‌క్ష్యం చేస్తున్న‌ట్టు తెలిస్తే.. ఆమె ఇన్ సెక్యూర్ గా ఫీల‌వుతారు. అప్పుడు మీ రిలేష‌న్ కి బ్రేకప్ చెప్ప‌వ‌చ్చు.

* మ‌హిళ‌లు హ‌ర్ట్ అయ్యారంటే.. ఆమె మీతో ల‌వ్ కి బ్రేక‌ప్ చేయ‌వ‌చ్చు. ఆమె మీపై ఉన్న న‌మ్మ‌కాన్ని పూర్తీగా కోల్పోతుంది.

Related

  1. కాలేజీ అమ్మాయిపై గ్యాంగ్ రేప్
  2. బాయ్ ఫ్రెండ్ మిస్ అయితే అమ్మాయిలు ఇలా ఫీల్ అవుతారు!
  3. అబ్బాయిల నుంచి అమ్మాయి ఏం కోరుకుంటారు అంటే?
  4. ఇలా ఇంప్రెస్ చేస్తే మీకు నచ్చిన అమ్మాయి పడ్డట్టే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -