Sunday, May 12, 2024
- Advertisement -

ర‌తి క్రీడ‌లో ఎక్కువ సార్లు పాల్గొంటె ఎన్నో ప్ర‌యేజ‌నాలు

- Advertisement -
Daily sex benefits

స్త్రీ,పురుస‌ల క‌ల‌యిక ప్ర‌కృతి ఇచ్చిన వ‌రం. ఈ రతి క్రీడ ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా శరీరానికి ఆరోగ్యం ఇస్తుందని అంటున్నారు నిపుణులు.శృంగారం వయోజనాల పాలిటి వరంగా పనిచేస్తోందట. ప్రతి రోజూ దంపతులు శృంగారంలో పాల్గొంటే ఎక్కడ లేని ఆరోగ్యం ప్రసాదిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మాన‌సిక ఒత్తిడిని దూరం చేయడమే కాకుండా మ‌న‌సుకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది.

గుండెపోటును రాకుండా చూస్తుంది..

వారానికి రెండు సార్ల కన్నా ఎక్కువ సార్లు భార్య‌తో సెక్స్‌లో పాల్గొంటే పురుషులకు గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందని ఇటీవలి కొన్ని అధ్యయనంలో తేలింది. నెలకు ఒక్కసారి సెక్స్ చేసే పురుషుడి కన్నా వారానికి రెండు కన్నా ఎక్కువ సార్లు సెక్స్ చేసే వ్యక్తికి గుండెపోటు ప్రమాదం తక్కువ.

రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది..

ఎక్కువగా శృంగార క్రీడలో తేలియాడేవారికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సెక్స్ వల్ల యాంటీబాడీ ఇమ్మునోగ్లోబులిన్ పెరుగుతుంది. అది దేహాన్ని శక్తివంతం చేసి జలుబు, జ్వరం వంటివాటిని దూరం చేస్తుంది.మ‌నిషిని ఆరోగ్యంగా ఉంచ‌డంతోపాటు రోజంతా ఉల్లాసంగా గ‌డుపుతారంట‌.

{loadmodule mod_custom,Side Ad 1}

ఒత్తిడిని దూరం చేస్తుంది….

ప్ర‌స్తుతం ఉద్యో విధినిర్వ‌హ‌న‌లో ఒత్తిడితో ఉన్న‌వారురతిక్రీడలో ఎక్కువగా మునిగితేలితే వారు ఒత్తిడికి దూరంగా ఉంటారు. కుటుంబ సమస్యల నుంచి వారికి ఊరట లభిస్తుంది. మూడ్‌ను మెరుగుపరచడమే కాకుండా పడకగదిలో ఎక్కువగా శృంగారాన్ని అనుభవించే వారు ఒత్తిడిని తట్టుకోవడంలో నేర్పరులుగా మారుతారని, ఆనందంగా ఉంటారని అధ్యయనంలో తేలింది.

నొప్పుల నుంచి ఊరట కలిగిస్తుంది…

శృంగారం తలనొప్పుల వంటివాటిని దూరం చేస్తుంది. మీకు రతిక్రీడలో భావప్రాప్తి జరిగే సమయంలో ఆక్సీటోసిన్ అనే హార్మోన్ ఐదు రెట్లు పెరుగుతుంది. ఈ ఎండార్ఫిన్ నొప్పులను తగ్గిస్తుంది.

{loadmodule mod_custom,Side Ad 1}

మ‌నిషి జీవిత కాలాన్ని పెంచుతుంది..

ఎక్కువ సార్లు సెక్స్ చేసే పురుషులు ఎక్కువ కాలం జీవిస్తారని అధ్యయనంలో తేలింది. రతిక్రీడలో భావప్రాప్తి జరిగినప్పుడు డీహైడ్రోపెయిన్‌డ్రోస్టీరోన్ విడుదలవుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి చర్మాన్ని ఆరోగ్యకరంగా ఉంచుతుంది. వారానికి రెండు సార్లు సెక్స్ చేసే వ్యక్తి జీవితకాలం పెరుగుతుంది.

రక్తప్రసరణ పెరుగుతుంది…

శృంగార క్రీడలో పాల్గొన్న‌ప్పుడు హృదయ స్పందనల వేగం పెరుగుతుంది. దేహంలోని అంగాలకు, కణాలకు తాజా రక్తం ప్రసరిస్తుంది. చెడు రక్తం వెళ్లిపోయి అలసటకు గురిచేసే టాక్సిన్స్, ఇతర పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.

{youtube}HrA-13Tfd7E{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. విమానాశ్ర‌యాలో.. శృంగారంలో పాల్గొంటున్నారు.. దిమ్మ‌తిరిగే నిజాలు
  2. ఆంటీలు ఈ వయసు వారితోనే శృంగారం కోరుకుంటార‌ట‌
  3. స్టార్ హీరోయిన్‌ శృంగారం చేస్తూ దొరికన యంగ్ హీరో!
  4. తేజస్వి శృంగారం హాట్ టాపిక్ అయ్యింది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -