Thursday, May 9, 2024
- Advertisement -

పోలీస్ స్టేష‌న్ లోనే సొంత కూతురిని చిత్ర్ర హింసలు పెట్టిన తండ్రి

- Advertisement -
daughter raped by father

అది ఒక పోలీస్ స్టేషన్.. ఎవరికైన బాధను తీర్చుకోవడం కోసం.. స్టేషన్ కి వెళ్తారు. మరి స్టేషన్ లోనే కష్టం వస్తే ఎక్కడికి వెళ్తారు..? ఏ తండ్రి చేయకూడని పని చేసాడు ఓ వ్యక్తి. ఆయ‌న మ‌రెవ‌రో కాదు ఆ స్టేష‌న్లో ప‌నిచేస్తున్న ఏఎస్ఐ. అతని వయసు.. 58 సంవ‌త్స‌రాలు. ఇంకో వారంలో రిటైర్మెంట్.

మంచిగా పిల్లలతో సరదాగా జీవితంను గడపాల్సింది పోయి.. ఆ టైంలో కామం కావాల్సి వ‌చ్చింది అతగడికి. యూపీలోని మధురలోని మంత్ చౌకీ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ లో మరో వారంలో పదవీ విరమణ చేయనున్న ఏఎస్ఐ (58)ని కలిసేందుకు అతని వివాహిత కుమార్తె (35) పోలీస్ స్టేషన్ కు వచ్చింది, నిహానికి ఆమె అనారోగ్యం కారణంగా ఫిరోజాబాద్ నుంచి ఆగ్రాకు వచ్చింది. వైద్య పరీక్షలన్నీ పూర్తి కాకపోవడంతో దగ్గర్లోని మధురలో ఉంటున్న తండ్రి వద్దకు వచ్చింది. కన్న కూతురు చూడటానికి వచ్చిందని.. ఆప్యాయ‌త‌గా పలకరించాల్సింది పోయి.. కామంతో ద‌గ్గ‌రికి తీసుకున్నాడు.

{loadmodule mod_custom,GA1} 

పోలీస్ ఔట్ పోస్టులో ఆమెపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. తండ్రి నుంచి త‌ప్పించుకోలేక పోయిన కూతురు అత‌గాడి సంకెళ్ల‌లో బంధి అయిపోయింది. దీంతో ఆమె ఏడుస్తూ.. ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేసింది. వారంలో.. కావాల్సిన అతణ్ని కటకటాల వెనక్కి పంపారు. 60 ఏళ్ల వ‌య‌సులో ఇదేం బుద్ధిరా అంటూ ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు. అయితే ఈ తండ్రి.. కూతురిపై అత్యాచారం చేయ‌డం ఇదేం ఫస్ట్ టైం కాదట. కూతురు 15 ఏళ్ల వ‌య‌సులో ఉన్నప్పుడే ఆమెపై లైంగిక వేదింపుల‌కు పాల్ప‌డ్డాడ‌ట‌. కూతురు పెళ్లి కాకముందు తన కోరిక తీర్చాలంటూ.. చిత్ర హింసలు పెట్టాడట. ఎవరికి చెప్పుకోవాలో తెలియక అలానే భరించందట. ఇక తనకు పెళ్లై వెళ్లిపోయాక ఇంకెప్పుడూ అలా చేయ‌లేద‌ట‌. దీంతో తన తండ్రి మారిపోయి ఉంటాడని అనుకోని 58 ఏళ్ల వ‌య‌సులోనూ అత్యాచారం చేయ‌డంపై ఆమె తీవ్ర మ‌న‌స్థాపానికి గురైంది. ఇలాంటి తండ్రిని ఏం చేసిన తక్కువే. సొంత కూతురుపైనే ఇలాంటి పనికి ఒడిగ‌ట్టాడంటే.. ఇక ప‌రాయి స్త్రీల‌పై ఎంత‌టి రాస‌క్రీడ‌ల‌ను చేశాడో అనే అనుమానాలు కలుగుతున్నాయి.

{youtube}XTgvxn6-BBo{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. రవితేజ తన తండ్రికి మందు పేకాటకు కోసం ఎంత ఇస్తాడో తెలుసా..?
  2. సోషియ‌ల్ మీడియాలో లైక్‌ల‌కోసం కొడుకు ప్రాణాన్ని ప‌నంగా పెట్టిన తండ్రి….
  3. ప్రభాస్ తండ్రి.. ఎప్పుడు.. ఎలా చనిపోయారో తెలుసా..?
  4. బన్నీ తండ్రి.. ఇప్పుడు బన్నీకే విలన్ అయ్యాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -