Sunday, May 5, 2024
- Advertisement -

ప్రభాస్ తండ్రి.. ఎప్పుడు.. ఎలా చనిపోయారో తెలుసా..?

- Advertisement -
Real Facts About Hero Prabhas And Family

బాహుబలి మూవీ తర్వాత ప్రభాస్‌ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. బిగ్గెస్ట్‌ స్టార్‌ హీరోల ప్రభాస్‌ కూడా చెరిపోయాడు. ప్రభాస్‌ ఈ స్థాయిలో ఉండటంను.. ఆయన తండ్రి ఎక్కడి నుండైనా చూసి సంతోషిస్తారని.. ఇటివలే మోహన్‌బాబు చేసిన వ్యాఖ్యలు అందరిని కదిలించాయి.

{loadmodule mod_custom,GA1} 

మోహన్ బాబు ఈ మాట అనడంతో ప్రభాస్ తట్టుకోలేక కంటతడి పెట్టుకున్నాడు. అయితే ప్రభాస్ తండ్రి పేరు.. సూర్యనారాయణ రాజు. పచ్చిమ గోదావరోలో మొగల్తూరు అనే గ్రామం ఉన్న ఆతన.. సినిమా రంగంలోనే ప్రవేశించి.. నిర్మాతగా కృష్ణవేణి అనే సినిమాను నిర్మించారు. ఆ సినిమాతో స్టార్ట్ చేసి.. పది సినిమాల వరకు నిర్మించారు. ప్రభాస్ నిర్మించిన బిర్లా సినిమాకి కూడా ఆయనే నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక.. అయన అనారోగ్యం భారిన పడడంతో ఇంట్లో ఉండే విశ్రాంతి తీసుకున్నారు. అలా రోజురోజికి అయన ఆరోగ్యం క్షిణిస్తూ వచ్చింది.దాంతో హాస్పిటల్ లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది 2010 డిసెంబర్ 10 న అయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.ఆ విషాదానికి ప్రభాస్ కుటుంబం తో పాటు యావత్ సిని ఇండస్ట్రీ మొత్తం శోక సంద్రం లో మునిగిపోయారు.సిని పెద్దల సమక్షంలో అతని అంత్యక్రియలు ఏంతో ఘనం గా జరిపించారు. అయన మరణాన్ని జీర్ణించుకోలేని భార్య శివ కుమారి గారు అస్వస్తకు గురయ్యారు.ఒకవైపు తండ్రి మరణం మరోవైపు తల్లి అనారోగ్యం పాలవ్వడం ప్రభాస్ ని చీకటి పొరలు కమ్మాయి. అయిన కూడా సహనం కోల్పోకుండా తన బాధలన్ని తనలోనే దాచుకొని.. తన తల్లిని ఆనాటి నుండి ఈనాటి వరకు.. ఒక చంటి పాపాల కంటికి రెప్పల కాపాడుకుంటూన్నాడు ప్రభాస్.

{loadmodule mod_custom,GA2} 

వీరిద్దరిని చూస్తుంటే.. తల్లి కొడకులు అంటే ఇలానే ఉండాలి అని అనుకోక తప్పాదు. అటువంటి ఒడిదుకులని ఎన్నో ఎదుర్కొని ఇండస్ట్రీ లో అంచలంచలుగా ఎదుగుతూ మంచి ఇమేజ్ ని సంపాదించుకున్నాడు ప్రభాస్. ప్రభాస్ మంచితనం.. అతని దైర్యం అతని విజయానికి కారనం అని చెప్పుకోవచ్చు. కొడుకు ఈ రెంజ్ సక్సెస్ సాధిస్తే.. ఏ తండ్రి అయినా సంతోషింస్తాడు. కాని ప్రభాస్‌ తండ్రి ఆ సంతోషాన్ని పొందకుండానే వెళ్లి పోయాడు. ప్రభాస్‌ తండ్రి చనిపోయిన టైంలో ప్రభాస్ చాలా ఇబ్బంది పడ్డాడు.

{youtube}TDpyVeCXAug{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ప్రభాస్ డూప్ గా చేసిన వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..?
  2. ప్రభాస్ తో అనుష్క ఫిక్స్ అయింది.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!
  3. ప్రభాస్ కులంపై రాజమౌళి షాకింగ్ కామెంట్స్
  4. ప్రభాస్ ఎక్కువ ఎందుకు డబ్బు ఖర్చు పెడుతాడో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -