Thursday, May 16, 2024
- Advertisement -

ఖైదీనెం.150 కాపీ కొట్టి అడ్డంగా దొరికిన దేవిశ్రీ

- Advertisement -
devi sri across booked

దాదాపు పదేళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయడానికి వస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. చిరు నటించిన ఖైదీ నెం.150 చిత్రం సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ నెల చివర్లో విజ‌య‌వాడ‌లో ఆడియో వేడుఅకను చేసేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇటీవ‌లే విడుదల అయిన టీజ‌ర్‌కు సైతం సోష‌ల్ మీడియాలో అదిరిపోయే రెంజ్ లో రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ ఖైదీనెం.150 చిత్రంకు సంగీతం దేవీశ్రీప్రసాద్‌ అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో దేవీశ్రీప్రసాద్‌పై పలు విమర్శలొస్తున్నాయి.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌లో వచ్చే బీజీఎమ్ సూప‌ర్ అంటూ నిన్న‌టి వ‌ర‌కు మెగా ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకున్నారు. అయితే నెటిజ‌న్లు మాత్రం దేవిశ్రీ ఈ టీజ‌ర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను దేవీశ్రీ కాపీ కొట్టాడని విమర్శిస్తున్నారు. హిందీలో సూపర్ సక్సెస్ అయిన సుల్తాన్ సినిమా నుంచి బీజీఎమ్‌‌ను ఖైదీనెం.150 కోసం దేవీ వాడుకున్నట్లు నెటిజ‌న్లు ఆరోపిస్తున్నారు.

వీరు సుల్తాన్ సినిమా బీజీఎంను ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా బీజీఎం టీజ‌ర్‌ను పోల్చి ఈ టీజ‌ర్ బీజీఎం కాపీ అని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇక మెగా ఫ్యాన్స్ దేవి శ్రీ ప్రసాద్ టీజర్ విషయంలో హ్యాపీగా ఉన్నా సామాన్య జ‌నాలు మాత్రం కాపీ కొట్తాడు అంటూ విమర్శస్తున్నారు. దేవిశ్రీ మ్యూజిక్‌తో పాటు వినాయ‌క్ టేకింగ్ సైతం రొటీన్‌గానే ఉంద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

{youtube}ezAvSUoPaEg{/youtube}

Related

  1. BSNL ఆఫర్ తో జియో కి దిమ్మతిరిగింది!
  2. ఛమ్మక్ చంద్ర కమెడియన్ ఎలా అయ్యాడంటే?
  3. రామ్ చరణ్ –  కేటీఆర్ స్నేహం వెనకాల రాజకీయ ముసుగు ? 
  4. సెక్స్‌ గురించి షాకింగ్ నిజాలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -