Saturday, May 18, 2024
- Advertisement -

ఛమ్మక్ చంద్ర కమెడియన్ ఎలా అయ్యాడంటే?

- Advertisement -
secret story behind chammak chandra

జబర్ధస్త్ షోతో బాగా ఫాపులర్ అయ్యాడు చమ్మక్ చంద్ర. ఇటివలే ఓ ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమకు రాకముందు తన జీవితం, తన కుటుంబ పరిస్థితుల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపాడు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే… మా నిజమాబాద్ జిల్లా.. వెంకటాపురం తండ.. చదివింది పదో తరగతి. చిన్నప్పటి నుంచి కమేడియన్ కావాలన్నది నా కోరిక… మా ఊర్లో పెళ్లిలు ఉన్నప్పుడు స్టేజ్ ల మీద పాటలు పాడుతూ.. జోక్స్ చెబుతూ జనాని బాగా నవ్వించేవాడిని.

మా కుటుంబం చాలా పెద కుటుంబం. కష్టపడి ఈ స్టేజ్ కి వచ్చాను. మా అమ్మ మూడు కిలో మీటర్లు మా తమ్ముడిని ఎత్తుకొని మిషిన్ కుట్టడానికి రోజు వెళ్లేది. మా తండ్రి సైకిల్ పై 12 కిలో మీటర్లు వెళ్లి కట్టేలు అమ్మేవాడు. ఇలా వారికి వచ్చే సంపాదనతోనే కుటుంబం అతి కష్టమీద గడిచేది.

మాకో ఆవు ఉండేది.. పాలను అమ్మి రోజు బియ్యం కొనుకునేవాళ్ళం. తమ్ములు ఇద్దరూ వ్యవసాయం చేస్తారు. హైదరబాద్ వచ్చి బతుకు తెరువు కోసం ఒక వైపు కూలీగా పనిచేస్తునే… సినిమాలో చాన్స్ కోసం ప్రత్నించా.. కూలీ డబ్బులతో ఒక్క పూట బోజనం చేసి ఖర్చులకు పోగా మిగిలిన డబ్బులను ఇంటికి పంపేవాడిని. జబర్దస్త్ షోతో మంచి పేరు వచ్చింది. ఇప్పుడు నా తల్లితండ్రులు నాకంటే ఎక్కువ సంతోషంగా ఉన్నారు.

Related

  1. జబర్ధస్త్ శాంతి స్వరూప్ గురించి షాకింగ్ నిజాలు!
  2. జబర్దస్త్ నరేష్ వయసు ఎంతంటే?
  3. యాంకర్ శ్రీముఖి ఒక్క షో కి ఎంత తీసుకుంటుందంటే?
  4. యాంకర్ రష్మీ అరెస్ట్…కారణం తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -