త్వ‌ర‌లోనే మ‌నుషుల్లాంటి సెక్స్‌ రోబోలు

- Advertisement -

రానున్న కాలంలో రాబోయే సెక్స్ రోబోలు ఆకారంలోనే కాదు, మేధ‌స్సులోనూ మ‌నుషుల‌తో పోటీ ప‌డ‌నున్నాయి. శాస్త్రవేత్త‌లు వీటికి కృత్రిమ మేధ‌స్సును (ఆర్టిఫీషియ‌ల్ ఇంటెలిజెన్స్‌) అమ‌ర్చ‌నున్నారు.

కృత్రిమ మేధ‌స్సు కార‌ణంగా ఇవి త‌మ య‌జ‌మానుల మ‌నోభావాల‌కు అనుగుణంగా శృంగారంలో స్పందిస్తాయ‌ని, స్వ‌ర్గ‌సుఖాల‌ను అందిస్తాయ‌ని సెక్స్ రోబోల త‌యారీ సంస్థ‌ 1ఏఎం డాల్స్‌ కంపెనీ అధ్య‌క్షుడు బ్రెంట్ లాస‌న్ చెబుతున్నారు.

- Advertisement -

ఇప్ప‌టికే ఈ కంపెనీ మ‌నుషుల‌ను పోలిన రోబోల‌ను త‌యారు చేస్తోంది. క‌స్ట‌మ‌ర్ల‌కు వీటిలో ముప్ప‌యి ర‌కాల శ‌రీరాకృతులు, వంద ర‌కాల ముఖాకృతుల‌ను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది.

50 ఏళ్ళ దగ్గర పడుతున్న పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీరే..!

సర్జరీతో మరింత అందం పోందిన హీరోయిన్స్ వీరే…!

కాన్సర్‌ బారినపడిన ప్రముఖనటి

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -