Saturday, April 27, 2024
- Advertisement -

పది గెటప్స్ లో మాస్ మహారాజ రవితేజ

- Advertisement -

మాస్ మహారాజ రవితేజ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కించనున్న ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 14న లాంఛగంగా ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

భిన్నమైన కథాంశంలో ఈ సినిమాను రూపొందించనున్నారు. రవితేజ పాత్రను దర్శకుడు విలక్షణంగా చిత్రీకరించనున్నారు. ఇందులో రవితేజ న్యాయవాదిగా కనిపించనున్నారు. ఇప్పటి వరకు చేయని విధంగా పది రకాల గెటప్స్ లో ఈ చిత్రంలో రవితేజ కనిపించనున్నారని
మూవీ డైరెక్టర్ తెలిపారు.

ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్ఛర్స్, ఆర్ టీ టీమ్ వర్క్స్ పతాకాలపై అభిషేక్ నామా నిర్మించనున్నారు. ఈ చిత్రానికి రావణాసుర అని టైటిల్ ను ఫిక్స్ చేశారు. సాంకేతిక నిపుణులను త్వరలో వెల్లడిస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది. ప్రస్తుతం రవితేజ ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాల్లో నటిస్తున్నారు.

సొంత జెట్ ఫ్లయిట్ ఉన్న టాలీవుడ్ స్టార్స్..!

సూపర్ హిట్ సినిమాలను జస్ట్ మిస్ చేసుకున్నా హీరోయిన్లు..!

టాలీవుడ్ హీరోల కంటే వారి భార్యలే రిచ్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -