Saturday, April 27, 2024
- Advertisement -

వారికి ఆ సుఖం ఇస్తానే తెలుగులో హీరోయిన్ చాన్స్!

- Advertisement -
over the underside of the palace to disperse them the heroine of tollywood

ఇండ‌స్ట్రీలో చాలా మంది అమ్మాయిలు హీరోయిన్ అవుద్దాం ఆశ‌ప‌డుతూ వస్తుంటారు. వచ్చిన చాలా మంది అమ్మాయిలు హీరోయిన్ అవకాశం ఎదురు చూస్తుంటారు. అయితే వీరికి చాన్స్ ఇచ్చేందుకు  చాలా మంది వాడుకోవ‌డం అనేది ఇక్క‌డ కామ‌న్‌. ఈ నెపథ్యంలో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణించాల‌ని క‌ల‌లు క‌న్న కొంద‌రు అమ్మాయిల‌ను ద‌ళారులు వాడుకుని మోసం చేయ‌డంతో వారు తీవ్రంగా మోస‌పోయి వ్య‌భిచారంలోకి దిగ‌డ‌మో లేదా ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డ‌మో చేస్తున్నారు.

ఇలాంటి సంఘటనలు రీసెంట్ గా త‌ర‌చూగా క‌ల‌క‌లం రేపుతున్నాయి. విజ‌య‌వాడ‌కు చెందిన ఓ అమ్మాయికి సినిమాల్లో హీరోయిన్ చాన్స్ ఇప్పిస్తామని న‌మ్మ‌బ‌లికిన ఓ యువ‌కుడు హైద‌రాబాద్ తీసుకువ‌చ్చాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. ఇటూ సినిమాలో హీరోయిన్ చాన్స్ లేక.. పైగా మోసపోయాననే బాధ.. కన్నవారికి మొహం చూపించలేక.. ఆకలి బాధతో వ్యభిచారం రొంపిలోకి దిగింది. ఈ సంగతి తెలిసిన తల్లిదండ్రులు తీవ్రంగా మందలీంచడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది.

ఇంకో కేసులో సినిమాలో నటించాలనే ఆశతో ఓ యువతి నగరానికి వచ్చింది. రోజులు గడుస్తున్నా ఉద్యోగాలు రాలేదు. సినీ ఏజెంటు చేతిలో మోసపొయిన ఆ యువతి చివరికి వ్యభిచారం చేస్తూ పోలీసులకు దొరికింది. దర్శకుడు చెప్పినట్టు వింటే తన జీవితం ఎక్కడో ఉండేదని.. అందుకు ఒప్పుకోకపోవడం వల్లే తనకు ఈ పరిస్థితి ఏర్పడిందని ఆమె వాపోయింది. ఆమె చెప్పిన మాటలు బట్టి చూస్తే.. హీరోయిన్ అవకశాలు కోసం వ‌చ్చే వాళ్లు బ్రోక‌ర్ల‌కు, డైరెక్ట‌ర్ల‌కు ప‌క్క సుఖం పంచితే చాలు వారికి ఛాన్స్ వ‌చ్చిన‌ట్టే అని స్ప‌ష్ట‌మ‌వుతోంది. అవాకశం ఎలా దక్కించుకోవాలో అర్ధంకాక కొందరు అమ్మాయిలు ఏజెంట్లు, బ్రోకర్ల మాటలు నమ్మి మోసపోతున్నారు.

Related

  1. వ్యభిచార గృహం నడుపుతున్న హీరోయిన్ విద్యాబాలన్!
  2. న్యూడ్‍గా రెచ్చిపోయిన ప్రభాస్ హీరోయిన్!
  3. పండగ రోజు బిజినెస్‌మేన్‌తో తెలుగు హీరోయిన్ రాస‌లీల‌లు
  4. సమంత.. హీరోయిన్ ఎలా అయిందో తెలిస్తే షాక్ అవుతారు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -