జబర్దస్త్ లేడీ గెటప్ లో కనిపించే శాంతిస్వరూప్ కి ప్రస్తుతం జబర్దస్త్ లో మంచి క్రేజ్ ఉంది. హైపర్ ఆది పంచ్‌లు విసిరితే.. అవి శాంతిస్వరూప్ పై బాగా పెలుతాయి. లేడీ గెటప్‌తో జబర్దస్త్‌కి కొత్త లుక్ తెచ్చిన శాంతిస్వరూప్ లేడీ కాదు జెంట్ అనే విషయం ఓపెన్ ఫ్యాక్ట్.
{loadmodule mod_custom,GA1}
అయితే రీసెంట్ గా శాంతి స్వరూప్ వాడే కారు విషయాలు బయటకు వచ్చాయి. మరికొందరు శాంతి స్వరూప్ ఈ రేంజ్ కారు వాడుతున్నాడా..? అని ఆశ్చర్యపోతున్నారు. సన్నగా, పీలగా బలంలేని బక్కపలుచని దేహంతో కనిపించే శాంతి స్వరూప్.. ఎకనమికల్‌గా మాత్రం ఫుల్ సౌండ్ పార్టీ అని ఈ కారు చూసిన వారు ఈజీగా చెపొచ్చు. ప్రస్తుతం ఆయన వాడుతున్న కారు ఏదో తెలుసా.. ? 80 నుంచి 90 లక్షల విలువ చేయగల ఆడి కార్ ను శాంతి స్వరూప్ వాడుతున్నాడు. అయితే మాములుగా ఆడి కార్ స్టార్టింగ్ ప్రైస్.. 30 నుంచి 40 లక్షల ఉంటుంది. పరిశ్రమలో ఉన్నవారు చిన్న చిన్న పాత్రలు చేసేవారు ఎక్కువ మంది ఈ స్టార్టింగ్ ప్రైస్.. ఉన్న కారునే వాడుతుంటారు. అయితే అందుకు భిన్నంగా శాంతి స్వరూప్ 80 నుంచి 90 లక్షల విలువ చేసే కారును వాడటం విశేషం. ఇలాంతి కారు.. పరిశ్రమలో అతి తక్కువ మందికే ఉంటుందట.
{loadmodule mod_custom,GA2}
అలాంటి జాబితాలో శాంతి స్వరూప్ కారు కూడా ఉండటం నిజంగా షాకే అంటున్నారు. శాంతి స్వరూప్ జబర్దస్త్ వచ్చిన రెవెన్యూతోపాటు ఆయనకు ముందునుంచే బోలెడు ఆస్తులున్నాయని, అందుకే ఈ రేంజ్ కారు కొనగలిగాడనేది ఫిలింనగర్ వాసుల మాట. మరికొందరు.. శాంతి స్వరూప్ నాలుగు టీంలో చేస్తుండటంతో.. వచ్చిన డబ్బుతో ఆ కారు కొన్నాడని మరి కొందరు అంటున్నారు. మొత్త మీద.. శాంతి స్వరూప్ తన కారుతోనే.. ఈ రెంజ్ లో ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చాడు.
{youtube}beO3ZZc0TwA{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related
