Sunday, May 19, 2024
- Advertisement -

వామ్మో అమల మళ్లీ అదే పని చేస్తోంది..?

- Advertisement -
Amala Paul Ready for second Love Marriage

ఈ కాలంలో ప్రేమించి.. పెళ్లి చేసుకోవడం కామన్. అయితే అన్ని ప్రేమలు.. పెళ్లి వరకు వెళ్ళవు. ఒకవేళ పెళ్లి చేసుకున్న.. కలిసి ఉంటారని చెప్పలేం. ఈ విషయం చాలాసార్లు ప్రూవ్ అయింది. కెరీర్ లో మంచి స్థానంలో ఉండగానే ప్రేమ పెళ్లి చేసుకుంది అందాల భామ అమమాపాల్.

{loadmodule mod_custom,GA1} 

అయితే.. ఈ పెళ్లికి నిండా రెండేళ్లు గడవకుండానే బ్రేకప్ చెప్పేయాల్సి వచ్చింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేయాలనే అమలాపాల్ పట్టుదలే.. ఇందుకు కారణం అన్నట్లుగా భర్త తరఫు కుటుంబసభ్యుల నుంచి కామెంట్స్ వచ్చాయి. వీటిపై అరుదుగా రియాక్ట్ అయిన అమల.. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోతూ.. విడాకుల విషయాన్ని మెల్లగా పక్కకు పెట్టేసింది. అయితే ఓ వారం క్రితం తనను తాను సుచీ లీక్స్ లో చూసుకోవడానికి అనుకుంటున్నట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు ఈమె విడాకులకు కూడా.. ఓ తమిళ్ హీరోతో సాన్నిహిత్యమే అసలు కారణం అనే వాదన కూడా వినిపిస్తోంది.

{loadmodule mod_custom,GA2} 

మళ్లీ పెళ్లి చేసుకుంటారా అనే ప్రశ్నను ఆమెను అడిగితే.. . దీనికి ‘నేనేమైనా సన్యాసం తీసుకుంటానని చెప్పానా.. ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా.. తప్పనిసరిగా ప్రేమ పెళ్లినే చేసుకుంటా’ అని ఖరాఖండీగా తేల్చేసింది. ఫస్ట్ పెళ్లి కూడా ప్రేమ తర్వాత చేసుకుని.. అదిఫెయిల్ అయినా.. రెండో పెళ్లి కూడా లవ్ చేసుకుంటానని చెబుతోందంటే.. అమలకు ప్రేమపై ఎంత నమ్మకమో కదా మరి. 

{youtube}z8mE_ahyUzk{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. అందువల్లే.. ఉన్నదంతా చూపిస్తున్న అమలపాల్
  2. ధనుష్ తో చేసిన రొమాన్స్ వీడియో కావలంటున్న అమల
  3. చలపతి, యాంకర్ రవి లపై సీరియస్ అయిన అమల
  4. సుచీ లీక్స్‌: ధనుష్‌ భయపడి అమలను ఏం చేసాడో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -