Saturday, May 11, 2024
- Advertisement -

కేసీఆర్ హెలీకాప్ట‌ర్ నుంచి పడిపోయారు!

- Advertisement -
kcr sir slipped and fell down from helicopter

ఇది నిజంగానే షాకింగ్ వార్త.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగానే హెలీకాప్ట‌ర్ నుంచి ప‌డిపోయారు. కేసీఆర్ హెలీకాప్ట‌ర్ నుంచి ప‌డిపోతే తెలుగు మీడియా మ‌రి ఎందుకు ఇంత సైలెంట్‌గా ఉంద‌న్న డౌట్ అంద‌రికి రావ‌చ్చు. కేసీఆర్ కు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌లేదు.

కేసీఆర్ తాజాగా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. అక్కడ ఆయ‌న హెలీకాప్ట‌ర్ ల్యాండ్ కావడం.. అందులోనుంచి కేసీఆర్ స‌డెన్‌గా కింద‌కు దిగ‌బోయి కాలు త‌డ‌బ‌డి ముందుకు ప‌డిపోయారు. ఆయన పక్కనే ఇద్దరు అంగ‌ర‌క్ష‌కులు ఉన్నా ఆయ‌న వారి సాయం తీసుకోకుండా ముందుకు అడుగు వేయ‌డంతో ఆయ‌న ప‌డిపోయారు.

వెంట‌నే ఆయ‌న పైకి లేచి క‌ళ్ల జోడు స‌రిచేసుకుని ముందుకు అడుగులు వేశారు. ఈ సంఘటన ఆయన కోసం ఎదురు చూస్తున్న అధికారులు, పోలీసుల స‌మ‌క్షంలోనే జ‌రిగింది. కేసీఆర్‌కు ఎలాంటి దెబ్బ త‌గ‌ల‌క‌పోవ‌డంతో అధికారులు, టీఆర్ఎస్ నేత‌లు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో జోరుగా హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

{youtube}PFMQOv8-CwM{/youtube}

Related

  1. ఈ 10 క్వాలిటీస్‌ మీలో ఉంటే… ఇక అమ్మాయిలు వదలరు!
  2. జ‌య‌ల‌లిత లైఫ్ సీక్రెట్స్ ఇవే!
  3. నాగార్జున మొదటి భార్యకి విడాకులు ఎందుకు ఇచ్చాడంటే?
  4. జయలలిత.. పెద్ద మనసు.. గురించి తెలిస్తే షాకే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -