Tuesday, May 14, 2024
- Advertisement -

మూడు బ్లాక్ బస్టర్లిచ్చినా… ముప్పావలా లేదట..!

- Advertisement -

నిన్న జనతా గ్యారేజ్… మొన్న శ్రీమంతుడు అంతకు ముందు మిర్చి… సినిమాలతో దర్శకుడిగా పరిచయమైన కొరటాల శివ.. ఇప్పుడు మహేష్ బాబుతో మరో సినిమాకు సిద్ధమయ్యాడు. అలాంటప్పుడు ఈ దర్శకుడి దగ్గర అసలు డబ్బులు లేవంటే ఎవరన్నా నమ్ముతారా? అవునండీ… ఈ మధ్య ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ తన దగ్గర డబ్బుల్లేవని శివ చెప్పాడు.

ఇప్పుడు ఆ మాట అందరినీ అశ్చర్యపరుస్తోంది. శివ చేప్పిన విషయం ఏంటంటే.. తన పిల్లల పేరుతో ఫిక్స్ డ్ డిపాజిట్లు ఉన్నాయని, అంతకు మించి తన దగ్గర డబ్బులేమాత్రం లేవన్నాడు.

సినిమాలో రిచ్ నెస్ చూపిస్తూ.. మిడిల్ క్లాస్ పబ్లిక్ కు కనెక్టివిటీకి దగ్గరగా ఉండే సినిమాలు తీసే కొరటాల శివ మున్ముందు ఇంకెన్నో మంచి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసి డబ్బులు బాగా సంపాదించాలని కోరుకుందాం. 

Related

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -