Tuesday, May 14, 2024
- Advertisement -

దేవీ శ్రీ చేసిన పనికి పిచ్చ హ్యాపీగా ఉన్న కొరటాల శివ

- Advertisement -

దేవీ శ్రీ ప్రసాద్ అంటే అతను ఇచ్చే సంగీతమే గుర్తొస్తుంది. హీరోలు ఎందరు అయినా అందరికీ పర్ఫెక్ట్ మ్యూజిక్ ఇవ్వడం లో దేవీ శ్రీ ప్రసాద్ అద్భుతంగా తేడా చూపిస్తాడు అందుకే తమన్ , అనూప్ లాంటివాళ్ళు ఎంతమంది వచ్చినా పెద్ద హీరోలు సైతం దేవీ శ్రీ వెంట పడడానికి కారణం ఇదే. డీఎస్పీ ఇప్పుడు ఎన్టీఆర్ కోసం జనతా గ్యారేజ్ సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నాడు.

కొత్త టైప్ సౌండ్ ట్రాక్ తో డీఎస్పీ ఇచ్చిన బీట్ విన్న యంగ్ టైర్ ఎన్టీఆర్.. దర్శకుడు కొరటాల శివ విపరీతంగా ఎగ్జైట్ అయ్యారట. తమ సినిమాలో ఈ మ్యూజిక్ ని కచ్చితంగా ఇంట్రడ్యూస్ చేయాల్సిందే అనే  రేంజ్ లో డీఎస్పీ మరిపించేశాడని అంటున్నారు.

అందుకే ముందుగా అనుకోకపోయినా.. తమ మూవీలో ఈ ట్రాక్ సెట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ ఐటెం సాంగ్ కోసం ఇప్పటికే తమన్నాని అప్రోచ్ అయ్యారని.. ఎన్టీఆర్ తో ఆడిపాడేందుకు మిల్కీ కూడా సై అనిందనే టాక్ ఉంది.

Related

  1. జనతా గ్యారేజ్ లో మరో హీరో!
  2. జనతా గ్యారేజ్ లో తమన్నా ఐటెం సాంగ్!
  3. జనతా గ్యారేజ్ సాంగ్ లీక్!
  4. సెప్టెంబర్ 2న జనతా గ్యారేజ్ విడుదల

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -