Saturday, May 11, 2024
- Advertisement -

షాకింగ్ చేస్తున్న రామ్ చరణ్ ఆస్థి వివరాలు!

- Advertisement -
ramcharan property details

చిరంజీవికి వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్ తేజ. కష్టపడి తనకంటూ ఇండస్ట్రీలో అగ్రస్థానం సంపాధించుకున్నాడు. అయితే చరణ్ కి ఎప్పుడు చిరంజీవి తోడు ఉన్నాడు. అలాగే బాబాయ్ పవన్ కి కూడా చరణ్ అంటే చాలా ఇష్టం. అందుకే చరణ్ కి ఈ రెంజ్ లో క్రేజ్ ఉంది. అయితే అతనికి అదృష్టం మాత్రం మాములుగా లేదు. తనకి సరియైన జోడిగా తన మిత్రురాలు కామినేని ఉపాసనని పెళ్లి చేసుకొని తన రేంజ్ అమాంతం పెంచుకున్నాడు.

నిజానికి చరణ్ ‘మగధీర’ సినిమాతోనే తన స్టార్ డమ్ అమాంతం పెంచుకున్నాడు. అయితే ప్రస్తుతం చరణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే టాప్-5 డబ్బున్న వారిలో ఒకడిగా ఉండటమే కాకుండా రెండవ స్థానాన్ని ఆక్రమించాడు. ప్రస్తుతం చరణ్ ఆస్థి సుమారుగా రూ.3800 కోట్లు ఉన్నట్లు సమాచారం. ఇక తన తండ్రి చిరంజీవి దగ్గర నుండి మరో రూ.4500 కోట్లు ఆస్థి లభిస్తుంది. అయితే ప్రస్తుతం చరణ్ పెళ్లి చేసుకున్న ఉపాసన కామినేని, అపోలో హాస్పిటల్స్ యజమాని ప్రతాప్.సి.రెడ్డి మనవరాలు.

అయితే తన భార్య దగ్గర నుండి కూడా అతడికి రూ.2500 కోట్లు అందుతాయి. అయితే ఇవే కాకుండా చరణ్ ఈ మధ్య కాలంలో విమాన రంగంలోకి దిగాడు. ట్రూజెట్ అనే విమానాల్ని నడుపుతున్నాను. వాటికి యజమానిగా వ్యవహరిస్తూ ఉపాసనని ఛైర్మెన్ చేసాడు. మొత్తంగా రామ్ చరణ్ కి రూ.10 వేల కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు సమాచారం. చరణ్ ఆస్తులు గురించి తెలిసిన వారు నోరెళ్లబెట్టాల్సిందే. ఇక చరణ్ ఈ మధ్య కాలంలో ఒక నిర్మాణ సంస్థని కూడా మొదలెట్టబోతున్నాడు. అంటే చరణ్ నిర్మాతగా కూడా వ్యవహరించబోతున్నాడు. అది కూడా తన తండ్రి చిరంజీవి హీరోగా నటిస్తున్న ఖైదీ నెం150 సినిమాకే నిర్మాతగా వున్నాడు.

Related

  1. గొప్ప మనసు ఉన్న వ్యక్తి రామ్ చరణ్
  2. ఉపాసనను కష్టపెడుతున్న రామ్ చరణ్
  3. రామ్ చరణ్ కోసం పవన్ ఏం చేస్తున్నాడో తెలుసా?
  4. ఫ్రీగా ఫేస్‌బుక్‌ను వాడలంటే ఇలా చేయండి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -