Thursday, May 2, 2024
- Advertisement -

పవిత్ర ఆంటీతో కూడా అలా బిహేవ్ చేశారట

- Advertisement -
pavitra talk about film industry

ఇప్పటి సినిమాలో  అందమైన అత్తయ్యలు, అందమైన అమ్మలు హీరోలకు, హీరోయిన్లకు కావాల్సి వస్తోంది. పాత సినిమాల్లో అమ్మ, అత్త, అక్క పాత్రలకు అందంతో పెద్దగా పని ఉండేది కాదు. జస్ట్ వాళ్లు బాగా నటిస్తే చాలు.

{loadmodule mod_custom,GA1} 

కానీ ఇప్పుడు నటనతో పాటు.. అందం కూడా కావాలని దర్శకనిర్మాతలు కోరుకుంటున్నారు. అందువల్లనే నదియా, ప్రియ, పవిత్ర తదితర తారలు అందమైన అత్త, అందమైన అమ్మ పాత్రలను పోషిస్తున్నారు. అయితే రీసెంట్ గా అమ్మ పాత్రలను చేస్తున్న పవిత్ర ఓ ఇటర్వ్యూలో ఆమె  మాట్లాడారు. తన తండ్రి కన్నడ సినీ పరిశ్రమలో పెద్ద నటుడని.. అయితే దురదృష్టవశాత్తూ ఆయన తన చిన్నతనంలోనే చనిపోయారని పేర్కొన్నారు. ఇక అప్పటి నుంచి ఇంటికి సంబంధించి తనవంతు బాధ్యతను నెత్తినవేసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఆ టైంలో తొలుత సినీ ఇండస్ట్రీలో నటించేందుకు వెళ్లినప్పుడు వాళ్ల బిహేవియర్ తన పట్ల డిఫరెంటుగా వుందన్నారు. తమకు నచ్చినట్లు చేసేవారాని.. ఏది చెప్పుతే అది చేయాల్సిన పరిస్థితి ఉండేదని చెప్పుకొచ్చింది.

{loadmodule mod_custom,GA2}

ఈ విషయం పై పెద్దగా చెప్పకపోయినప్పటికీ, వారిపైన తనకేమీ కోపం లేదని వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీ అనేది తనకు గ్రాండ్ వెల్కమ్ చెపుతుందని అనుకున్నాననీ, కానీ లోపలికి వెళ్లిన తర్వాత అక్కడ ఎలా వుంటుందో అర్థమయిందన్నారు. ప్రస్తుతం తనకు వచ్చే పాత్రల్లో నటిస్తూ చాలా సంతోషంగా వున్నట్లు తెలిపింది. 

{youtube}6Udak8Z34Q0{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. పవిత్ర ఆంటీ.. హాట్ వీడియో.. చూస్తే షాక్ అవుతారు!
  2. అవకాశం ఉంటే చాలు గదిలోకి.. పిలుస్తారు.. అపూర్వ ఆంటీ
  3. షూటింగ్స్‌ లో చలపతి దారుణంగా చేస్తాడు.. నిజాలు చెప్పిన ప్రగతి ఆంటీ
  4. ఈ హాట్ ఆంటీ ఎవరో గుర్తుపట్టారా… మహేష్ తో ఏంటి సంబంధం..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -