Saturday, May 4, 2024
- Advertisement -

వ్యభిచారం చేస్తూ బుకైన టివీ ఆర్టిస్టులు

- Advertisement -
police busted online prostitution tv actress

సినీ పరిశ్రమ.. ఓ రంగుల ప్రపంచం. చాలా మంది యువత.. ఈ ప్రపంచంలో ఒక్కసరైన కనిపించాలని.. స్టూడియో ల వెంట ప్రతిరోజూ తీరుగుతునే ఉంటారు. ఒక్క చాన్స్ వస్తే.. చాలు అనుకునేవారు చాలా మంది ఉన్నారు. ఇక సినిమా ఛాన్స్ వస్తే.. ఆ అవకాశం ఉపయోగించుకుంటే మంచి అవకాశాలు వెతుంటూ వస్తాయి.

{loadmodule mod_custom,GA1} 

దాంతో సెలబ్రెటీలు లగ్జరీ లైఫ్ కి అలవాటు పడుతారు. లగ్జరీ జీవితాల కోసం చేయకుడని పనిలు చేస్తూ.. అడ్డంగా దొరుకుతున్నారు. ఇప్పటికే కొంత మంది సినీ, టివీ తారాలు హైటెక్ వ్యభిచారలంలో పట్టు పడిన సంగతి తెలిసిందే. తాజా సినిమాల్లో, అలాగే టివి సీరియల్ లలో చిన్న చిన్న వేషాలు వేస్తూ జీవనం సాగిస్తున్న ఇద్దరు నటీమణులు హైటెక్ వ్యభిచారం మొదలు పెట్టారు. సులువుగా డబ్బు సంపాధించవచ్చు అని ఏకంగా ఆన్ లైన్ వ్యభిచారం చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.

{loadmodule mod_custom,GA2} 

ఈ వ్యవహారం మీద ఇప్పటికే నిఘా పెట్టిన పోలీసులు.. యూసుఫ్ గూడా, మధురానగర్ లో ఉంటున్న ఓ జూనియర్ ఆర్టిస్ట్, మరో నటి తో పాటు మేకప్ మెన్ భండారి తో కలిసి ఈ వ్యభిచారాన్ని నడిపిస్తున్నట్లు తెలుసుకున్నారు. గట్టి నిఘా పెట్టిన వారికి ఆన్ లైన్ లో బోడుప్పల్ కి చెందిన వాళ్లతో బేరం కుదుర్చుకొని వెళ్లి అక్కడ పోలీసులకు దొరికి పోయారు. ప్రస్తుతం వారు పోలీసుల అదుపులో ఉన్నారు. 

{youtube}PvKL7yDqBwM{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ముగ్గురుతో వ్యభిచారం చేస్తూ.. అడ్డంగా దొరికిన తెలుగు యాంకర్
  2. వ్యభిచారం అడ్డంగా పట్టుబడ్డ హీరోయిన్
  3. హైద‌రాబాద్‌లో వ్యభిచారం చేస్తూ.. అడ్డంగా దొరికిన ఇద్ద‌రు న‌టీమ‌ణులు
  4. వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిన టాప్ యాంకర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -