Monday, April 29, 2024
- Advertisement -

నిహారికకు.. మెగాస్టార్ వరమా..? శాపమా..?

- Advertisement -
Mega Tag A Big Hurdle For Niharika

హీరోలుగా సినీ రంగంలో రాణించడానికి చిరంజీవి వెనక వుండడం చాలా మందికి ప్లస్ అయింది. కానీ హీరోయిన్ గా సెటిల్‌ అవడానికి అదే పెద్ద అడ్డంకి అవుతుందని.. హీరోయిన్ నిహారిక కొణిదెల విషయంలో రుజువవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  నుంచి వరుణ్‌ తేజ్‌ వరకు చిరంజీవి పేరుతో వచ్చి హీరోలుగా సెటిల్‌ అయిపోయారు.

{loadmodule mod_custom,GA1} 

కొందరూ సూపర్‌స్టార్లయ్యారు. కోట్లాది ఫ్యాన్స్ వుండడంతో చిరు ఇంట్లోని కుర్రాళ్లకి హీరోలుగా నిలదొక్కుకోవడం ఈజీ అయిపోతోంది. పరిశ్రమలో ఏ ఫ్యామిలీ నుండి రానంత మంది హీరోలు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి సక్సెస్‌ఫుల్‌ హీరోలు గా ఎదిగారు. అయితే ఈ ఫ్యామిలీలోని అమ్మాయిలని తెరపై చూడాలని అభిమానులు కోరుకోవడం లేదు. నటనపై ఆసక్తి వున్నప్పటికీ అభిమానుల సెంటిమెంట్లకి అనుగుణంగానే అమ్మాయిలు నడుచుకోవాలి. హీరోయిన్‌గా రాణించాలని కోరుకుంటోన్న నిహారికనే చూస్తే ఇప్పుడు తనకి ఎలాంటి సినిమా చేయాలనేది దగ్గర్నుంచి ఎవరితో చేయాలనే వరకు అన్నిట్లోను రిస్ట్రిక్షన్స్‌ వున్నాయి. ఏ కథ ఓకే చేయాలన్న ఫాన్స్‌ హర్ట్ కాకుండా ఆ కథ ఉండాలి.

{loadmodule mod_custom,GA2}

ఇన్ని రిస్ట్రిక్షన్స్‌తో నటిగా పెద్ద స్థాయికి చేరుకోవడం కష్టమవుతుంది. ఏది ఏమైన నిహారిక కమర్షియల్‌ చిత్రాలకి, గ్లామర్‌ పాత్రలకి దూరంగా వుంటోంది. 

{youtube}4k5qkl0WFQ8{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. చిరు పాలిటిక్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సుస్మిత‌
  2. ఉయ్యాలవాడను ఆపేసిన చిరు.. రాజమౌళి ఫిక్స్..?
  3. చిరు ఉయ్యాలవాడలో.. సూపర్ స్టార్..?
  4. చిరు.. మీలో ఎవరు కోటీశ్వరుడు నుంచి ఎందుకు తప్పుకున్నారో తెలుసా..?

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -