Sunday, May 12, 2024
- Advertisement -

ఫేస్‌బుక్ గురించి మీకు తెలియని చాలా విషయాలు..

- Advertisement -
facebook facts

ఫేస్‌బుక్ గురించి ఇప్పటి ప్రపంచానికి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది యూజర్లు కలిగిన అతి తక్కువ అప్లికేషన్‌లలో ఫేస్‌బుక్ ఒకటి. చదువుకున్నవారు.. చదువుకోనివారు ప్రతి ఒక్కరు ఫేస్‌బుక్‌ను ఎక్కువగా వాడుతున్నారు. అయితే ఫేస్‌బుక్ గురించి మనలో చాలామందికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. ఫేస్‌బుక్‌కు దాదాపు 300 పెటా బైట్‌ల వినియోగదారు డేటాను నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. సాధారణంగా 10 లక్షల గిగా బైట్‌లు ఒక పెటా బైట్‌గా పిలవబడుతుంది.

ఒక పెటా బైట్‌కు 2000 సంవత్సరాలపాటు నిరంతరాయంగా ప్లే చేయగల పాటలను నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంటుంది. భారతదేశంలో ఒక్కో ఫేస్‌బుక్ అకౌంట్‌పై దాని యాజమాన్యం సగటున 16 డాలర్లు సంపాదిస్తున్నట్లు ఒక అధ్యయనంలో వెల్లడైంది.

ఈ సంపాదన అమెరికా, యూరప్ ఖండాలలో సగటున 50 నుండి 100 డాలర్లుగా ఉన్నట్లు వెల్లడైంది. ఫేస్‌బుక్ లోగో నీలి మరియు తెలుపు రంగులో ఉంటుంది. దీనికి కారణం దీని వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌కు ఎరుపు, పచ్చ రంగులు కనిపించకపోవడమే. ఫేస్‌బుక్‌లో రాత్రి 10 నుండి 11 గంటల మధ్య చేసే పోస్ట్‌లకు రోజులోని ఇతర సమయాల్లో చేసే పోస్ట్‌ల కంటే 88% ఎక్కువ ప్రతిస్పందనలు వస్తున్నాయని ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ హ్యాకింగ్ బారిన పడకుండా తన వెబ్ కెమెరాకు ఒక స్టిక్కర్‌ను అతికించి ఉంటారు. ఈ స్టిక్కర్‌ను అమెరికన్ డిజిటల్ హక్కుల సమూహం ఇఎఫ్ఎఫ్ విక్రయిస్తుంది.

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ఎయిర్‌టెల్ న్యూ ఆఫర్ తెలుసుకుంటే.. జియోను వ‌దిలేస్తారు…
  2. ప‌దోత‌ర‌గ‌తి చదివిన అమ్మాయి. నెలకు ల‌క్ష‌లు సంపాదిస్తుంది
  3. బీఎస్ఎన్ఎల్ సూపర్ ఆఫర్.. ఇలాంటి ఆఫర్ మరోకటి ఉండదు
  4. 3 లక్షల కోసం రోజంతా సెక్స్ చేసాడు.. చివరికి ఏమైయిందంటే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -