Friday, April 26, 2024
- Advertisement -

యాపిల్ యూజర్స్ కు ఈ యాప్ గురించి తెలుసా?

- Advertisement -

స్మార్ట్ ఫోన్ లలో ఐఫోన్, ఐ పాడ్ వంటి ఆపిల్ కంపెనీకి సంబంధించిన ఉత్పత్తులను ఉపయోగించే యూజర్లకి ఇప్పటి వరకు తెలియని ఒక యాప్ గురించి దర్శకుడు పూరీ జగన్నాథ్ తెలియజేశారు. ఆపిల్ కంపెనీకి సంబంధించినటువంటి ఐ ఫోన్లు ప్రారంభమై 14 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ప్రమోట్ కానీ ఒక బెస్ట్ యాప్ గురించి దర్శకుడు ఎంతో చక్కగా వివరించారు.

తాజాగా దర్శకుడు పూరీ మ్యూజింగ్స్‌ వేదికగా ‘ఐట్యూన్స్‌ యూ’ అనే యాప్‌ గురించి ఎంతో అద్భుతంగా వివరిస్తూ అనేక విషయాలను పంచుకున్నారు.ప్రపంచంలోనే ఎంతో పేరుపొందిన ఉన్నత విద్యా సంస్థలలో చదువుకోవాలి అనుకునే విద్యార్థులకు ఈ ‘ఐట్యూన్స్‌ యూ’యాప్ ఎంతో ప్రయోజనకరమని దర్శకుడు వివరించారు.

Also read:14 ఏళ్లకే ఆ పని చేసిన సురేఖ వాణి.. ఏది అంటే?

ఐఫోన్ లలో ఉండే ఈ యాప్ ఉపయోగించి ఉచితంగా ఎంతో పరిజ్ఞానాన్ని సంపాదించుకోవచ్చని ఐఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్క యూజర్ తప్పకుండా ఈ యాప్ ఒక్కసారైనా ఓపెన్ చేయాలని తెలిపారు.ఇక సినిమాల విషయానికొస్తే విజయ్ దేవరకొండ హీరోగా పూరి బ్యానర్పై “లైగర్” సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Also read:ఎన్టీఆర్ సినిమాలో మహేష్ బ్యూటీ.. ఎవరంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -