రామ్ చరణ్ ఫస్ట్ లవర్ ఎవరో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మెగా వారసుడిగా చిరుత సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోల లిస్ట్ లో దూసుకుపోతున్నారు.రామ్ చరణ్ ఇండస్ట్రీలో తన నటన ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించ కోవడమే కాకుండా మెగా పవర్ స్టార్ అనే గుర్తింపును సంపాదించుకున్నారు.

ఇండస్ట్రీలో ఇంత క్రేజ్ ఉన్న మెగా వారసుడు ఉపాసన ను పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే పెళ్లి కన్నా ముందుగా రామ్ చరణ్ కు ఫస్ట్ లవ్ ఉందనే విషయం మీకు తెలుసా? రామ్ చరణ్ ఫస్ట్ లవ్ మరెవరో కాదు హీరోగా తన మొదటి చిత్రం చిరుత సినిమాలో హీరోయిన్ నేహా శర్మ తన మొదటి లవ్.

Also read:దేశంలో నువ్వే సంపన్నురాలివి తల్లి అంటున్న సోనూసూద్..!

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిరుత సినిమా ద్వారా పరిచయమైన రామ్ చరణ్ తన కెరియర్ లో ఫస్ట్ లవ్ ఆ సినిమాలోని హీరోయిన్ నేహా శర్మ.రామ్ చరణ్ సరసన చిరుత సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపును పొందలేకపోయింది.రామ్ చరణ్ తర్వాత వరుణ్ సందేశ్ సరసన కుర్రాడు చిత్రంలో కనిపించినప్పటికీ పెద్దగా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అక్కడ కూడా అడపాదడపా సినిమాల్లో నటిస్తూ సెటిలైపోయింది.

Also read:14 ఏళ్లకే ఆ పని చేసిన సురేఖ వాణి.. ఏది అంటే?