Tuesday, May 21, 2024
- Advertisement -

నిద్రపోతే చాలు.. 11 లక్షలు ఇస్తారు.. జాబ్ భలే ఉంది కదా..

- Advertisement -
Sleeping Job

ఈ టైటిల్ చూసి కంగరు పడకండి.. ఇందులో నిజం ఎంత అని అనుమానం కలగక మానదు.. పడుకుంటే ఎక్కడైనా జీతం ఇస్తారా..? పడుకుంటే జీతం ఎవరు ఇస్తారు..? అనేగా మీ అనుమానం. మీ ప్రశ్నకు జవాబు తెలియాలంటే ఈ న్యూస్ కంప్లీట్ గా చదావాల్సిందె.  ఒక సంస్థ ఏకంగా గంటల కొద్దీ పడుకునే వారి కోసం వెతకడం స్టార్ట్ చేసింది.

అయితే ఈ జాబ్ లో కేవలం మూడు నెలలు మాత్రమే. ఫ్రాన్సెస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ మెడిసిన్ అండ్ ఫిజియాలజీకి చెందిన శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో భాగంగా నిద్రపోయే వారి కోసం వెదుకుతున్నారు. అయితే ఈ జాబ్ చూడడానికి ఈజాగా కనిపించినా కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఇందులో మొదటిది తలను కిందికి ఆరు డిగ్రీల కోణంలో వంచి నిద్రపోవాలి. ఒక భుజం ఎప్పుడూ మంచాన్ని ఆనుకుని ఉండాలి.

ఈ 60 రోజులు తినడం, పడుకోవడం, వాషింగ్ తదితర నిత్యకృత్యాలు ఉంటాయి. అయితే జాబ్‌ను ఆశించేవారు తప్పనిసరిగా మగవారై ఉండాలి. పొగ త్రాగే అలవాటు మాత్రం ఉండకూడదు. ఇందులో మూడు దశలు ఉంటాయి. మొదటి రెండు వారాలు వివిధ పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత 60 రోజులు నిద్రపోవాల్సి ఉంటుంది. తర్వాత తిరిగి మామూలు స్థితికి చేరుకునేందుకు రెండు వారాలు పునరావాస కేంద్రానికి పంపిస్తారు. అందుకోసం ఏకంగా 16 వేల యూరోలు( దాదాపు 11.2 లక్షలు) చెల్లిస్తారు.

{youtube}5t24uMmibTc{/youtube} 

Related

  1. ప‌దోత‌ర‌గ‌తి చదివిన అమ్మాయి.. నెలకు 2 ల‌క్ష‌లు సంపాదిస్తుంది
  2. ఇక్కడ చెట్లకు డబ్బులు కాస్తాయని మీకు తెలుసా?
  3. ఇండియాలో అత్యంత ఖరీదైన హోటల్స్ ని ఎప్పుడైనా చూశారా..?
  4. యువకుల్లో సెక్స్ కోరికలు ఎక్కువగా ఉండటానికి కారణం..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -