టాలీవుడ్‌లోకి వచ్చిన కొద్ది కాలంలోనే స్టార్ హీరో అయ్యాడు. ఇటివలే అదిరిపోయే హిట్ తో మంచి జోష్ మీద ఉన్నాడు ఆ యంగ్ స్టార్ హీరో. ఆ హీరోకి బ్యాక్ గ్రౌండ్ కూడా చాలా పెద్దదే. టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఆ హీరోకి అభిమానులు చాలా ఎక్కువే. ఇక లేడీ ఫ్యాన్స్ అయితే మరి ఎక్కువ. తన స్పెషాలిటీతో అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ఇష్టపడే ఫిజిక్ ఉన్న మోడల్ గా మారిపోయాడు. ఎంతో మంది అమ్మాయిలు తనకు కాబోయేవాడు ఈ హీరోలనే ఉండాలి అనుకుంటారు.
అయితే ఆ హీరో ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటించే ఆంటీలను కూడా వదలడం లేదన్న టాక్ వినిపిస్తోంది. అందమైన ఆంటీలు మనోడీకి కనబడితే ఇక ఆగడట. వాళ్లతో తన కోరిక తీర్చుకునే వరకు వదలడట. తన కంటికి అందగా కనిపించే క్యారెక్టర్ ఆర్టిస్టు అసలు వదలడట. ఏజ్ కాస్త ఎక్కువైనా మనోడు ఏదోలా ట్రై చేసి వాళ్లకు తన మనస్సులో మాట చెప్పేస్తాడట.
అతడితో సాన్నిహిత్యం ఇండస్ట్రీలో తమకూ ఉపయోగపడగలదు అని భావించే వారు ఎంచక్కా అతడికి పక్క సుఖం పంచేస్తున్నారట. ఆ యంగ్ హీరో ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్లుతారట. రోజుల తరబడి ఆ హీరోతో గడిపి ఏంజాయ్ చేస్తారట. ఈ హీరో వ్యవహారం ప్రస్తుతం టాలీవుడ్‌లో రచ్చ రచ్చ చేస్తోంది. అయిన మనోడు అసలు లెక్కచేయడట. ఇంతకు వారసత్వం ఉండి క్రేజీ హీరో అయ్యి, బ్యాచిలర్ హీరోగా ఉన్నాడంటే ఆ హీరో ఎవరో ఈ పాటికే మీకు అర్థమైఉంటుందనుకుంట.
Related