Friday, May 10, 2024
- Advertisement -

ఆ తెలుగు హీరోయిన్ కి.. మరి కోరికలు ఎక్కవట..?

- Advertisement -
Tollywood Star Heroin More Affairs

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోదాం అని పరిశ్రమలో అడుగు పెట్టింది. తన అందంతో.. అందరిని ఆకట్టుకుంది. హీరోయిన్ గా కూడా మంచి సినిమాలు చేసింది. అయితే కొద్ది రోజులుగా ఆ భామకు హీరోయిన్ గా అవకశాలు తగ్గిపోయాయి. ఒక్కప్పుడు స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడికి ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టు పాత్రలు చేస్తోంది. ఆ పాత్రలు చేస్తూ.. అప్పుడు అప్పుడు సినిమాలో కనిపిస్తోంది.

{loadmodule mod_custom,GA1} 

ఈమెకు బాగా దగ్గరయిన హీరో ఒకరు తాజాగా తాజాగా మీడియాతో మాట్లాడాడు. ఈ ఇద్దరి స్నేహం చాలా లోతుగా ఉంటుంది. చాలా కాలం ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని బయట తిరిగారు. ఇద్దరి మధ్య ఇంకా ఏదో ఉందని.. అప్పట్లో వార్తలు కూడా దూమారం రేపాయి. కొంత కాలం తర్వత వీరిద్దరు కాస్త దూరాన్ని పెంచారు. తాజాగా ఈ అమ్మడి గురించి మాట్లాడిన ఆ హీరో.. ఈమెకు శృంగార వాంఛలు ఎక్కువ అని చెప్పుకొచ్చాడు. ఈమెతో ఉనప్పుడు ఎప్పుడూ శృంగారం కావాలని చాలా ఇబ్బంది పెట్టేదట.

{loadmodule mod_custom,GA2} 

హీరోయిన్‌ పేరు బయటకు చెప్పలేదు కాని తనను శృంగారం కోసం చాలా బలవంతం చేసిందని ఈయన చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా బయటకు అచ్చతెలుగు అమ్మాయిలా కనిపించే ఈ హీరోయిన్‌కి అన్ని చెడు అలవాట్లు ఉన్నాయట. అంతేకాకుండా ఇతర హీరోలతో కూడా ఈ హీరోయిన్ కి లైంగిక సంబంధాలు ఉన్నాయని ఆ హీరో చెప్పుకొచ్చాడు. ఇలా చెప్పాడంటే.. అ హీరోకి కూడా ఆ హీరోయిన్ తో లైంగిక సంబంధం ఉందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

{youtube}r8d9cdi2CEM{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. నాగ్ మన్మథుడు హీరోయిన్ ఎప్పుడు ఎలాఉందో తెలుసా..?
  2. 42 ఏళ్ల వయసులో.. బికినీ వేసి రచ్చ చేసిన హీరోయిన్
  3. పవన్ మోసం వల్ల.. దారుణంగా మోసపోయిన హీరోయిన్
  4. యంగ్ హీరోయిన్ ని పెళ్లి చేసుకున్న 60 ఏళ్ళ డైరెక్టర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -