Wednesday, May 15, 2024
- Advertisement -

ఒక మగడు.. మరో మగవాడి వల్ల గర్భం దాల్చాడు

- Advertisement -
Transgender Man Is Healthily Pregnant After A Miscarriage

ఇష్టమైన వారిని పెళ్లి చేసుకోని.. పిల్లల్ని కని.. వారుతో జీవితం మొత్తం సంతోషంగా జీవించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే బాయోలాజికల్ గా స్వలింగసంపర్కులు పిల్లల్ని కనడం సాధ్యపడే విషయం కాదు. అందుకే లేస్బియన్స్, గే కపుల్స్ ఎక్కువగా పిల్లలని దత్తత తీసుకుంటారు. కొందరు లేస్బియన్స్.. వీర్యదాత నుంచి వీర్యాన్ని తీసుకొని పిల్లల్ని కని, వారినే సొంత పిల్లలాగా చూసుకుంటారు.

{loadmodule mod_custom,GA1}

ఇలాంటి స్వలింగ సంపర్కులు ఒకవైపు. మరోరకం స్వలింగ సంపర్కులు ఏం చేస్తారంటే, పార్టనర్స్ ఇద్దరిలో ఒకరు లింగ మార్పిడి చేసుకుంటారు. అంటే ఇద్దరు అమ్మాయిల్లో ఒకరు అబ్బాయిలాగా మారడం లేదంటే ఇద్దరు అబ్బాయిల్లో ఒకరు అమ్మాయిలా మారడం అన్నమాట. ఈ ఫోటోలో కనిపించేవారే.. రెండోరకం చేందిన స్వలింగ సంపర్కులు. ఈ ఫోటోలో పొట్ట వేసుకొని కనిపిస్తున్న అబ్బాయి (అమ్మాయి) పేరు ట్రిస్టాన్. కానీ అది పొట్ట కాదు.. గర్భం. వీరిద్దరు ప్రేమించుకున్నారు. జీవితాన్ని కలిసి పంచుకోవాలనుకున్నారు. కానీ ఫ్యామిలీ అన్నప్పుడు పుల్లలు కూడా కావలి అని.. అందుకే ఓ బాబుని, ఓ పాపని దత్తత తీసుకొని పెంచుకుంటున్నారు. వారిద్దరి మీద ప్రేమ ఉన్నా, ఎందుకో వీరికి బయోలాజికల్ సంతానం కావాలి అనిపించిందట. అందుకే ట్రిస్టాన్ లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకున్నాడు.  

{loadmodule mod_custom,GA2}

కాని దురదృష్టవశాత్తూ మొదటి గర్భం మధ్యలోనే కనుమూసింది. కాని వీరు అధైర్యపడలేదు. మళ్ళీ ప్రయత్నించారు. ఈసారి సక్సెస్. ట్రిస్టాన్ మళ్ళీ గర్భం దాల్చాడు. ఈ సారి ఎలాంటి ప్రమాదం లేదని.. త్వరలోనే డెలివరి ఉంటుందని డాక్టర్లు చెప్పారు. ఈ న్యూస్ కలిగిస్తున్న ఆనందం మాటల్లో చెప్పలేనిది అంటున్నాడు ట్రిస్టాన్. గర్భం కనిపిస్తే… రోజు జనాలు వెక్కిరిస్తారని.. పెద్ద పెద్ద బట్టలు వేసుకోవాల్సి వస్తోందని.. ఇంకొన్నిరోజులు గడిస్తే అంతలా కష్టపడాల్సిన అవసరం లేదని అనందపడుతున్నాడు ట్రిస్టాన్. 

{youtube}Ghf5tnujC2Y{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ఈమె జీతం రోజుకు 2.18 లక్షలు.. అసలు ఎవరు ఈమె.. అంత జీతం ఎలా వస్తోంది..?
  2. క్యాబ్ బుక్ చేసుకున్నందుకు.. ఆ డ్రైవర్ ఆమెను ఏం చేసాడో తెలుసా..?
  3. సెక్స్ లో ఆడవారు ఊగిపోవాలంటే.. ఇలా చేస్తే మిమ్ముల్ని అసలు వదలరు
  4. ర‌తి క్రీడ‌లో ఎక్కువ సార్లు పాల్గొంటె ఎన్నో ప్ర‌యేజ‌నాలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -