Monday, April 29, 2024
- Advertisement -

అక్కడ..ఉద్యోగులు నగ్నంగా పని చేస్తున్నారు!

- Advertisement -

ఆ దేశంలో ఆడా మగా అన్న తేడా లేకుండా నగ్నంగా పనిచేస్తున్నారు. వినడానికి విడ్డురంగా ఉన్న ఇది నిజం. గెట్ అన్ డ్రెస్స్డ్ అండ్ వర్క్ టిల్ యు గెట్ స్వెట్ (చెమటలు కక్కేలా బట్టలు విప్పుకొని పని చేయండి ) అని పొరపాటున బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుక షేంకో ఇచ్చిన పిలుపు ని ఆ దేశంలో పని చేస్తున్న వారు నిజంగానే బట్టలు లేకుండా నగ్నంగా పనిచేస్తున్నారు.

దేశాధినేతనే ఇలాంటి పిలుపు నివ్వడంతో అందరూ నగ్నంగా పనిచేయాల్సిందే అని డిసెడ్ అయ్యి చేస్తున్నారు. మగవారి మాట సరే కానీ ఆడాళ్ళు కూడా వంటిపై బట్టలు లేకుండా ఆఫీసులకు వస్తు అందాలను చూపిస్తూ కష్టపడి పని చేస్తున్నారు. ఇక్కడ నగ్నంగా పని చేస్తునే నగ్న ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాయి.

దీంతో తమ దేశ పరువు కాస్త గంగలో కలిపేస్తున్నారు అక్కడి ఉద్యోగులు. అయితే అలెగ్జాండర్ లుక షేంకో మాటల అర్ధం తప్పుగా అర్ధం చేసుకున్నారు కష్టించి పని చేయమని చెప్పాడు కానీ బట్టలు విప్పుకొని పని చేయమని చెప్పలేదు. ఇక ఈ వివాదంపై ప్రముఖ టీవీ ఛానల్ బీబీసీ సైతం ఓ కథనాన్ని ప్రసారం చేయడం మరో విశేషం. 

Related

  1. 40 ఏళ్ళ హీరోయిన్ బట్టలు ఇప్పుతా అంటోంది
  2. బట్టలు లేకుండా అందరి ముందూ కూర్చుంది
  3. హీరోయిన్ వంటి పై ఉన్న బట్టలను తొలగించారు!
  4. ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసినందుకు హత్య?!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -