Friday, April 19, 2024
- Advertisement -

ఆల్‌ఇంగ్లండ్‌ ఓపెన్‌లో భారత స్టార్‌ షట్లర్ సైనా నెహ్వాల్ రిటైర్డ్ హార్ట్!

- Advertisement -

ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్​లో భారత స్టార్ షట్లర్ సైనా సెహ్వాల్ మొదటి రౌండ్​ నుంచే వెనుదిరిగింది. గాయం కారణంగా మ్యాచ్​ మధ్యలోనే రిటైర్డ్ హర్ట్​గా వైదొలిగింది. డెన్మార్క్​కు చెందిన మియా బిచ్​ఫెల్ట్​తో జరిగిన ఈ మ్యాచ్​లో మొదటి సెట్​ను 8-21తో కోల్పోయిన సైనా, రెండో సెట్​​లో 4-10తో వెనకబడిన క్రమంలో మ్యాచ్​ నుంచి తప్పుకుంది.

సైనా భర్త కశ్యప్ కూడా మొదటి రౌండ్​లోనే వెనుదిరిగాడు. రెండుసార్లు ప్రపంచ విజేత కెంటో మొమోటో చేతిలో 13-21, 20-22 తేడాతో ఓడి ఇంటిముఖం పట్టాడు. అలాగే మరో ఆటగాడు శ్రీకాంత్ కూడా తొలి రౌండ్​లోనే ఓటమి చెందాడు. మరో క్రీడాకారిణి సింధు మాత్రం రెండో రౌండ్​లోకి ప్రవేశించింది.

‘శాకుంతలం’లో మోహన్ బాబు కీలక పాత్ర?

హై కోర్టు లో చంద్ర బాబు పోరాటం..!

రెజ్లర్ రితిక ఫొగట్ ఆత్మహత్య

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -