Saturday, May 4, 2024
- Advertisement -

టాప్ హీరోయిన్ తో డేటింగ్‌లో ఉన్న జ‌హీర్‌ఖాన్

- Advertisement -
zaheer khan in dating with bollywwod heroine

ఇండియ‌న్ మాజీ పేసర్ జ‌హీర్‌ఖాన్.. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉన్నాడన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ‘చక్‌ దే ఇండియా’ ఫేమ్‌ సాగరికతో జహీర్‌ లవ్ లో ఉన్నడన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరిద్దరూ.. ఆర్నెల్లుగా డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే వీరిద్దరూ మాత్రం ఆ వార్తలను ఖండించారు.

ఆ త‌ర్వాత సాగరిక నటించిన ‘ఇరాదా’ మూవీ రిలీజ్ టైంలో నిర్వహించిన ఓ వేడుకలో జహీర్‌ పాల్గొనడంతో ఈ ఇద్దరిమధ్య రిలేష‌న్ ఉంద‌న్న వార్త‌లు మ‌రోసారి ఫ్రూవ్ అయ్యాయి. ముంబైలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో సాగరికతో కలిసి జహీర్‌ కూడా పాల్గొన్నాడు.

దీంతో జహీర్‌, సాగరిక డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు మరోసారి గుప్పుమన్నాయి. ఇక సాగరిక కూడా ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో జహీర్‌తో అనుబంధం గురించి మాట్లాడుతూ త‌న వ్య‌క్తిగ‌త విష‌యాన్ని ఎప్పుడూ మీడియాతో పంచుకోలేద‌ని..అయితే తాను మాత్రం ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో చాలా హ్యాపీగా ఉన్న‌ట్టు చెప్పింది. ఇక సాగరిక, నసీరుద్దీన్‌ షా, అర్షద్‌ వర్సి నటించిన ఇరాదా సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Related

  1. యాంకర్ రవి ఆ హీరోయిన్ డేటింగ్ లో చాలా బిజీ!
  2. ప్ర‌భాస్ హీరోయిన్ కి బ్లూ ఫిల్మ్ చాన్స్!
  3. 7/G బృందావన్ కాలనీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
  4. స్టార్ హీరోయిన్‌ శృంగారం చేస్తూ దొరికన యంగ్ హీరో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -