Monday, May 13, 2024
- Advertisement -

షాకింగ్ : బన్నీ కారుకు యాక్సిడెంట్.. అసలు ఏం జరిగింది..?

- Advertisement -
Allu Arjun Car Met With Accident

సెలబ్రిటీలను యాక్సిడెంట్ లు వణికిస్తున్నాయి. కోట్లు పెట్టి కార్లు.. కొనుకొని.. టైం బాలేక యాక్సిడెంట్ బారిన పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు యాక్సిడెంట్ కు గురై ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ తనయుడు నిషిత్కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

ఈ టైంలోనే అల్లు అర్జున్ కారు యాక్సిడేంట్ వార్తలు టాలీవుడ్ వర్గాలల్లో కలకలం రెపాయి. అయితే ఈ ప్రమాదంలో బన్నీకి ఏమి కాలేదు. బన్నీ కారు జూబ్లీహిల్స్ లోని రోడ్డు పక్కన నిలిపి ఉంది. ఆ టైంలోనే అక్కడ ఒక ట్యాక్సీ డ్రైవర్ తన కారును రివర్స్ చేస్తున్నాడు. పొరపాటున అల్లు అర్జున్ కారుకు ట్యాక్సీ తలిగింది. దాంతో అల్లు అర్జున్ కారు డ్యామేజీ అయ్యింది. అనుకోకుండా కారును ఢీ కొట్టడం వల్ల బన్నీ డ్రైవర్ ట్యాక్సీ డ్రైవర్ తో గొడవ పడ్డాడు.

{loadmodule mod_custom,Side Ad 1}

కారు రిపేర్ కు 2 లక్షలు అవుతుందని, వాటిని చెల్లించాలి, లేదంటే కారు ఇచ్చేది లేదు అంటూ ట్యాక్సీని లాక్కు పోయాడు. దాంతో ఆ ట్యాక్సీ డ్రైవర్ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు బన్నీ డ్రైవర్ ని స్టేషన్ కు పిలిచి మాట్లాడారు. తమ కారు డ్యామేజీ ఎక్కువ అయ్యిందని, దానికి ఖచ్చితంగా డబ్బు చెల్లించాల్సిందే అని పోలీసుల వద్ద ఆ డ్రైవర్ అడిగాడు. దాంతో పోలీసులు ఆ కారు కు సంబంధించిన విషయంపై విచారణ జరుపుతున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Related

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -