Saturday, May 18, 2024
- Advertisement -

లోకేష్ మ‌ళ్లీ ఎక్క‌డ నోరు జారుతార‌నే విదేశీప‌ర్య‌ట‌న‌ నుంచి త‌ప్పించారంట‌

- Advertisement -
Lokesh Foreign Tour Cancel

చంద్ర‌బాబుతో పాటు విదేశీ ప‌ర్య‌ట‌న వెల్లాల్సిన లోకేష్‌ను చివ‌రి నిమిషంలో త‌ప్పించ‌డంపై ర‌క‌ర‌కాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పబ్లిక్ మీటింగుల్లో తరచుగా నోరు జారుతూ ప‌రుర‌వు తీస్తున్న లోకేష్‌ను విదేశీప‌ర్య‌ట‌న‌కు తీసుకెల్తే అక్క‌డ కూడా ప‌రువుత‌పోతుంద‌నే భ‌యంతో చంద్ర‌బాబు త‌ప్పించార‌ని వార్తులు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.పెట్టు బ‌డుల‌ను ఆక‌ర్శించేందుకు ..ప్ర‌ముఖ కంపెనీల సీఈవోల‌ను క‌ల‌వడానికి వెల్తున్న బృందంలో లోకేష్ ఉంటే అక్క‌డ ప‌ప్పుమాట‌లు మాట్లాడితే మొద‌టికే మోసం వ‌స్తుంద‌నే లోకేష్‌ను త‌ప్పించిన‌ట్లు తెలుస్తోంది.

అయితే లోకేష్ త‌ప్పుకోవ‌డంపై ప్ర‌ధానంగా లోకేష్‌ మీద ‘పప్పు’ అనీ, ‘లోక్యాష్‌’ అనీ విమర్శలు ప్రతిపక్షం నుంచి వస్తున్న దరిమిలా, ఈ సమయంలో విదేశాలకు తనతోపాటు లోకేష్‌ని తీసుకెళ్ళడం సబబు కాదన్న ఆలోచనతోనే చంద్రబాబు ‘లాస్ట్‌ మినిట్‌ డ్రాప్‌’ చేయించారనే ప్రచారంజ‌రుతోంది.మ‌రోవైపు లోకేష్‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వే ఎక్కువ ..ఇప్పుడు విదేశీప‌ర్య‌ట‌న‌కు వెల్ల‌డం ఏంట‌ని సొంత పార్టీ సీనియ‌ర్‌నేత‌లే మండిప‌డుతున్నారు.ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్షాల‌నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయ‌ని.. ఇప్పుడు తండ్రితోపాటు విదీశీ ప‌ర్య‌ట‌న‌కు వెల్తే ఇంకా విమ‌ర్శ‌లు వ‌స్త‌య‌ని త‌ప్పుకున్న‌రానే వార్తులు వినిపిస్తున్నాయి.

{loadmodule mod_custom,Side Ad 1}

ఒక‌టి మాత్రం నిజ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది. విదేశీప‌ర్య‌ట‌న‌తో కొంభ‌య‌ప‌డి ఉంటార‌నే వార్తులు వినిపిస్తున్నాయి. ‘నన్ను పప్పు అంటారో, లోక్యాష్‌ అంటారో.. ఏదో ఒకదాని మీద ఏదొక క్లారిటీ ఇవ్వండి అన‌డం ద్వారానారా లోకేష్‌ మరోమారు తన అపరిపక్వతను చాటుకోవడం ఇందుకు నిద‌ర్శ‌నంగా క‌నిపిస్తోంది. ఈత‌తంగం ఇలా న‌డుస్తుంటే సోషియ్ మీడియాలో మాత్రం లోకేష్‌పై సెటైర్లు పేలుతున్నాయి.లోకేష్‌, చివరి నిమిషంలో విమానం ఎందుకు ఎక్కలేదంటే..’ అన్న వాదన చుట్టూ కుప్పలు తెప్పలుగా సెటైర్లు పడ్తున్నాయి. మరోపక్క ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.?’ అనే ప్రశ్నని కోట్‌ చేస్తూ, ‘లోకేష్‌, విదేశీ పర్యటన ఎందుకు రద్దయ్యింది.?’ అన్న ప్రశ్నను సరదాగా సంధిస్తున్నారు నెటిజన్లు.

మొత్తంమీద సోషియ‌ల్ మీడియాకు లేకా ప్ర‌త‌ప‌క్షానికి భ‌య‌ప‌డ్డారో గాని చివ‌రికి లోకేష్ ప‌ర్య‌ట‌న ర‌ద్దు అయ్యింది.ఇన్‌ఛార్జ్‌ సీఎంగా అయ్యగారు ఇకపై దర్పం కొనసాగిస్తారా లేకా చంద్రబాబు తిరిగొచ్చేలోగా పార్టీని ఆయన నడిపించగలరా.? నట్టేట్లో ముంచేస్తారా.? ప్రతిపక్షం నుంచి దూసుకొచ్చే విమర్శలకు లోకేష్‌ ఎలా కౌంటర్‌ ఇస్తారో వేచి చూడాల్సిందే.

{youtube}IjirU3oBzXw{/youtube}

Related

  1. జ‌గ‌న్ బాహుబలి అయితే…. లోకేష్ కామెడీ యాక్టర్
  2. బాబుని మరోసారి అడ్డంగా బుక్ చేసిన లోకేష్
  3. లోకేష్ వచ్చాక టీడీపీ ప‌రిస్థితి ఎలా ఉందో తెలుస్తే షాక్ అవుతారు
  4. 2019 ఎన్నిక‌ల‌లో జ‌గ‌న్ బాహుబ‌లి.. లోకేష్ ఒక క‌మెడియ‌న్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -