Friday, May 17, 2024
- Advertisement -

రాజ‌కీయాల‌ల్లో జ‌గ‌న్ కొత్త‌ ట్రెండ్….

- Advertisement -
YSRCP New Trend in Politics for 2019 assembly Elections

2019 ఎన్నిక‌లు ఏపీ రాజ‌కీయాల‌లో సంచ‌ల‌న‌మేన‌ని చెప్పాలి. అధికారంకోసం పార్టీల‌న్ని ఇప్ప‌టినుంచే ప్ర‌ణాలిక‌ల‌ను రూపొందించే ప‌నిలో బిజీగా ఉన్నారు. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను వైసీపీకి చావో రేవో అనే విధంగా ప్ర‌తీష్టాత్మ‌కంగా తీసుకొంటోంది.

అభ్య‌ర్తుల‌నుంచి… ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌దాకా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. అయితే ఈసారి అభ్య‌రుల ఎంపిక‌లో వైసీపీ కొత్త నిర్న‌యం తీసుకోబోతోంది. దీని ఆధారంగానే అభ్య‌ర్తుల‌కు టికెట్ల‌ను కేటాయిస్తుంది. ఇదే జ‌రిగితే జ‌గ‌న్ కొత్త ట్రెండ్ సృష్టించ‌డం కాయంగా క‌నిపిస్తోంది.

{loadmodule mod_custom,GA1}

వైసీపీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా ప్ర‌శాంత్ కిషోర్‌ను జ‌గ‌న్ నియ‌మించార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. అందులో భాగంగానే త‌న కార్యాచ‌ర‌న ప్ర‌ణాలిక‌ల‌ను మొద‌లు పెట్టారు. ప్ర‌శాంత్ కిషోర్ నియ‌మించిన‌ బృందాలు అన్ని నియేజ‌క వ‌ర్గాల్లో ప‌ర్య‌టిస్తోంది. పార్టీ అభ్య‌ర్తుల బ‌లాలు,బ‌ల‌హీన‌త‌లును బేరీజు వేసె ప‌నిలో ఉంది.టికెట్ల‌కోసం ప్ర‌య‌త్నిస్తున్న ఆశ‌వ‌హుల‌ను ఇంట‌ర్వూలు చేస్తోంది. ఇంట‌ర్యూలో వారి స‌మాధాన‌లు బ‌ట్టి మార్కుల జాబితాను రూపొందిస్తున్నారు.
ఇప్ప‌టికే చేజేతులా అధికారాన్ని పోగొట్టుకున్న జ‌గ‌న్ 2019 ఎన్నిక‌ల‌ను ఛాలెంజ్‌గా తీసుకుంటున్నారు. అధికార‌పార్టీపై వ‌స్తున్న వ్య‌తిరేక‌త‌ను సొమ్ము చేసుకుంటూనే ..ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు ప్ర‌శాంత్ కిషోర్ స‌ల‌హాలు తీసుకుంటున్నారు.ప్ర‌జాప్ర‌తినిధుల ప‌నితీరు, గెలుపోట‌ముల‌పై ఒక స‌మ‌గ్ర స‌ర్వే నిర్వ‌హించి..ఏ వ‌ర్గ ఓట‌ర్ల‌ను టార్గెట్ చేయాలో కూడా అధ్య‌య‌నం చేస్తోంది.

{loadmodule mod_custom,GA2}

ఎన్నిక‌ల్లో ఏ సామాజిక వ‌ర్గాలు గెలుపును ప్ర‌భావితం చేస్తాయి….వాల్ల‌కున్న స‌మ‌స్య‌ల ఏంట‌నే దానిపై ప్ర‌ధానంగా బృందాలు దృష్టిసారించాయి. ప్ర‌శాంత్ కిషోర్ ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్ విద్యార్థుల‌తో స‌ర్వే నిర్వ‌హిస్తున్నారు. కింది నాయ‌కులు వారికి స‌హ‌క‌రించాల్సిందిగా జ‌గ‌న్ నేత‌ల‌కు సూచించారు. ఇంట‌ర్వీలో వ‌చ్చిన మార్కుల ఆదారంగానే అభ్య‌ర్థుల‌కు టికెట్టు కేటాయించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

{loadmodule mod_sp_social,Follow Us}
Related

{youtube}N3Q04k54djg{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -