- Advertisement -

ఖుష్బూ కూమార్తె ఎలా ఉండేదో.. ఇప్పుడు ఎలా ఉందో చూడండి..!

- Advertisement -

నటి ఖుష్బూ ఇటు తెలుగులోనూ అటు తమిళంలోనూ 50కి పైగా సినిమాల్లో నటించి మంచి నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఖుష్బూ గారు తమిళ్ డైరెక్టర్ సుందర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఖుష్భూ, సుందర్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. వాళ్ల పేర్లు అవంతిక, ఆనందితా.

సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఖుష్బూ గారు తన ఫ్యామిలీ ఫొటోస్ ఎప్పటికప్పుడు తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే గతంలో తన పిల్లల ఫొటోస్ పోస్ట్ చేస్తున్నప్పుడు ఖుష్బూ గారి చిన్నమ్మాయి ఆనందితా చూసి షాక్ అయ్యారు అంట. అసలు ఖుష్బూ గారిలా లేరేంటి అంటూ చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఓవర్ వెయిట్ ఉండడం వల్ల చాలామంది నెగిటివ్ కామెంట్స్ చేయడంతో ఖుష్బూ గారు అందరికీ గట్టిగా సమాధానం ఇచ్చారు. అయితే గత కొంత కాలం నుంచి కూతురు ఫోటోస్‍ని సోషల్ మీడియాలో పెట్టడం లేదు. అయితే రీసెంట్ గా ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

ఇప్పుడు ఆమెని చూసిన వారు ఆమె ట్రాన్స్ఫర్మేషన్ ను చూసి షాక్ అవుతున్నారు. అసలు అప్పటి ఆనందితాకి ఇప్పుడు ఆమెకి సంబంధమే లేదు అన్నంతగా చేంజ్ అయింది ఆనందితా. తను ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అయిందో తెలుసుకోవాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గానే ఆనందితా అని సుందర్ అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. మరి రాబోయే వీడియోస్ లో ఆమె తన ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ గురించి షేర్ చేసుకుంటుందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -