Tuesday, April 30, 2024
- Advertisement -

బూమ్రా పెళ్లాడేది ఈ హీరోయిన్ నేనా?

- Advertisement -

టీమిండియా ఫాస్ట్ బౌలర్ బూమ్రా.. ఇంగ్లాండ్ తో జరగనున్న నాలుగో టెస్ట్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాల వల్లే ఈ టెస్ట్ నుంచి తప్పుకున్నానని బూమ్రా చెప్పుకొచ్చారు. కానీ ఇలా వైదొలగడానికి వేరే కారణం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఇంతకి ఈ బౌలర్ ఎందుకు తప్పుకున్నారంటే.. త్వరలో పెళ్లీ పీఠలు ఎక్కేందుకే మ్యాచ్ కు దూరమయ్యాడంటూ వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ విషయంపై బూమ్రా ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కానీ బూమ్రా పెళ్లి చేసుకునేది ఈ అమ్మడునే అంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ చెక్కర్లు కొడుతున్నాయి. ఈ అమ్మడు ఎవరో కాదు.. కెరళ కుట్టి అనుపమ పరమేశ్వరే బూమ్రాకు కాబోయే భార్య అంటూ వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే వీరిపై కొన్ని రోజులుగా కూడా ఏదో జరుగుతోందంటూ గుసగుసలు కూడా వినిపించాయి.

ఇక గుసగుసలకు పుల్ స్టాప్ పెట్టేసి ఏకంగా అనుపమ, బూమ్రా పెళ్లి చేసుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే అనుపమ పరమేశ్వర్ రాజ్ కోట్ వెళ్లిందని సమాచారం. అక్కడికి అనుపమ పెళ్లి కోసమే వెళ్లిందంటూ వార్తలు వస్తున్నాయి. ఇక బూమ్ర కూడా పెళ్లి ఏర్పాట్లు చేసుకోవడానికే ఈ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇది ఎంతవరకు నిజమనేది తెలియదు.. కానీ వీరి పెళ్లి మ్యాటరే సోషల్ మీడియాను దున్నేస్తోంది.

బిగ్ బాస్-5లో స్టార్ సింగర్ హేమచంద్ర !

క్రేజీ ఫాదర్ అండ్ డాటర్ !

ఈ అమ్మడు కూడా పవన్ కు నో చెప్పిందా?

భారీగా రేటు పెంచిన బుట్టబొమ్మ !

అయ్యయ్యో.. పవన్ సినిమాకు కూడా లీకుల దెబ్బ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -