Saturday, May 18, 2024
- Advertisement -

శ్రీముఖి తండ్రి.. రవికి స్ట్రాంగ్ వార్నింగ్.. ఏం జరిగింది..?

- Advertisement -
Anchor Srimukhi Father Warning To Ravi

ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్ రవి, శ్రీముఖి ఏ రెంజ్ లో రచ్చ చేస్తున్నారో అందరికి తెలిసిందే. వీరిద్దరు కలిసి.. ఏ షో చేసిన అది సూపర్ హిటే. ఇక వీరిద్దర్య్ కలిసి చేసున్న పటాస్ షోను చిన్న పిల్లలు చూడలేనంతగా చేస్తున్న సంగతి తెలిసిందే. స్టేజ్ మీద అనకుడని మాటలు.. హగ్గులు.. ఇలా కొన్ని సార్లు సంసారం వరకు కూడా వెళ్తుంది.

వీరిద్దరు అంతగా చేస్తున్నారు కనికే పటాస్ కు ఆ రేంజ్ లో పబ్లిసిటీ దక్కి, సూపర్ హిట్ అయ్యింది. వీరిద్దరి రొమాన్స్ పటాస్ వరకు ఆగకుండా అంతకు మించి సాగుతోంది. ఈ క్రమంలోనే వీరిద్దపై రకరకాల వార్తలు వస్తున్నాయి. వెండితెరపై హీరోయిన్ గా ఛాన్స్ ల కోసం ఎదురు చూస్తున్న శ్రిముఖి.. రవితో ఉన్న ఎఫైర్ వల్ల చాన్స్ లు రావడం లేదంటూ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. దాంతో రీసెంట్ గా శ్రీముఖి తండ్రి రంగంలోకి దిగాడని, మొదట తన కూతురుకు గట్టి వార్నింగ్ ఇచ్చిన ఆయన, తర్వాత రవిని నేరుగా కలిసి నువ్వు ఎలాంటి వాడివో అనే విషయం ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. నా కూతురు విషయంలో నువ్వు అతి చేస్తున్నావు. తగ్గించుకోకుండా ఇంకా అతి చేస్తే మాత్రం బాగోదని హెచ్చరించాడట. దాంతో రవి గత కొన్ని రోజులుగా కాస్త తగ్గి శ్రీముఖితో వ్యవహరిస్తున్నట్లుగా అనిపిస్తుంది. 

{youtube}RcP-dR8cCHM{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. శ్రీముఖిని చూసి బయపడ్డ వరుణ్ తేజ్.. అందుకే తీసేశారట
  2. రవి, శ్రీముఖిల ఎఫైర్ పై నిజాలు బయట పెట్టిన ధనరాజ్
  3. రవి, శ్రీముఖి లను చెప్పులతో కొడుతారట..
  4. యాంకర్ ప్రదీద్ శ్రీముఖి గదికి వెళ్లి ఏం చేసాడో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -