డీజే ట్రైలర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఎన్టీఆర్

Ntr Comments On Allu Arjun Duvvada Jaganadam

ఇటివలే రిలీజ్ అయిన అల్లు అర్జున్ డీజే ట్రైలర్.. యూట్యూబ్ లో దుమ్ము లేపుతున్న సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ కి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఈ డీజే ట్రైలర్ గురించి మన తెలుగు ఇండస్ట్రీ లో ఒక్కో సెలేబ్రెటి ఒక్కో విధంగా చెప్తారు. అయితే మెగా ఫ్యామిలీ హీరోలైతే ఈ ట్రైలర్ ని పోగాట్లలతో ముంచేశారు.

{loadmodule mod_custom,GA1} 

అయితే ఇందులో మెగా ఫ్యామిలీ హీరోలు పోగాడడంలో ఒక అర్ధం ఉంది కాని నందమూరి ఫ్యామిలీ హీరో అయిన ఎన్టీఆర్ ఈ ట్రైలర్ గురించి స్పందించడం ట్రైలర్ పై తన అభిప్రాయం తెలియజేయటం హాట్ టాపిక్ గా మారింది. అసలు బన్నీ డీజే ట్రైలర్ పై ఏమని స్పందించారంటే హరీష్ శంకర్ గురించి నాకు తెలుసు ఎందుకంటే ఇంతకుముందు అదుర్స్ సినిమాలో నా చారి గెట్ అప్ ను డిజైన్ చేసి డైలాగ్ రాసింది అతనే. ఆ సినిమాలో నామొక్క పూర్తీ ల్యాంగ్వెజ్ ని కంప్లేట్ గా మార్చేశాడు.అలాగే ఇప్పుడు డీజే ట్రైలర్ ని చూశాను దాంట్లో అల్లు అర్జున్ ని పూర్తిగా మార్చేశాడు హరీష్.

{loadmodule mod_custom,GA2} 

ఇకపోతే అల్లు అర్జున్ కూడా పెర్ఫార్మన్స్ బాగా చేశాడు.అంతేకాకుండా అల్లు అర్జున్ డైలాగ్ డెలివరీ బాగా ఉంది.సినిమా సినిమా కి అల్లు అర్జున్ వేరియేషన్ చూపిస్తూ ఇండస్ట్రీ లో ముందుకు వెళ్తున్నారు.సో అల్లు అర్జున్ కి హరీష్ శంకర్ కి అల్ ది బెస్ట్ అంటూ సినిమా ట్రైలర్ బాగుంది ఇదే కధను హరీష్ శంకర్ నాకుగానుక చెప్పి ఉంటే అదుర్స్ 2 అని టైటిల్ పెట్టి మేమే చేసి ఉండేవాళ్ళం ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఏంతో బాగుంది అంటూ ఎన్టీఆర్ చెప్పారు.

{youtube}oV2QFMfOgms{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. డీజే ట్రైలర్ చూసి.. పవన్ కళ్యాణ్ ఎలాంటి కామెంట్స్ చేసాడంటే..?
  2. పూజ హెగ్డే డీజే తర్వాత.. ఎందుకు సినిమాలు చేయదు..?
  3. యుద్ధం శ‌ర‌ణం గ‌చ్ఛామి.. డీజే ట్రైలర్ టాక్
  4. బన్నీ డీజే కి.. ‘జెంటిల్‌మేన్’కు సంబంధం ఏంటి..?