Sunday, May 12, 2024
- Advertisement -

బన్నీ డీజే కి.. ‘జెంటిల్‌మేన్’కు సంబంధం ఏంటి..?

- Advertisement -
Allu Arjuns DJ copied from Shankars Gentleman

అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘డీజే: దువ్వాడ జగన్నాథం’. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతాగానో ఎదురు చూస్తున్నారు. స్టైలిస్ స్టార్ తొలిసారి బ్రాహ్మణ కుర్రాడి పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమా అంచనాలు ఓ రెంజ్ లో పెరిగిపోయాయి. అయితే ఓ బ్లాక్ బస్టర్ మూవీకి ‘డీజే’ జిరాక్స్ కాపీ అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం ఫ్యాన్స్ ను ఆందోళనకు గురి చేస్తోంది.

స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన సూపర్ హిట్ సినిమా ‘జెంటిల్‌మేన్’కు మన ‘డీజే’ కాపీ అని పరిశ్రమల జోరుగా ప్రచారం జరుగుతోంది. ‘జెంటిల్‌మేన్’లో హీరో కూడా బ్రాహ్మణ కుర్రాడే. అతను కూడా శుభకార్యాల్లో వంటలు చేస్తూ ఉంటాడు. కానీ అతనిలో మరో కోణం ఉంటుంది. తప్పుచేసేవాళ్లని ఈ ‘జెంటిల్‌మేన్’ శిక్షిస్తాడు. ఇప్పుడు డీజేను కూడా హరీష్ శంకర్ ఇలానే తీర్చిదిద్దాడట. సేమ్ టు సేమ్.. ‘డీజే’ మొదటి భాగంలో అల్లు అర్జున్ వంట వాడిగా కనిపిస్తాడాట.

{loadmodule mod_custom,Side Ad 1}

రెండో భాగంలో సమాజంలో చీడపురుగులను ఏరేసే ‘రాబిన్ హుడ్’ పాత్రలో ఇరగదీస్తాడట. దీనికి రొమాన్స్, కామెడీ, యాక్షన్, థ్రిల్స్ లాంటి అన్ని కమర్షియల్ అంశాలు జతచేసి ఒక కంప్లీట్ మాస్ ప్యాక్‌ని హరీష్ శంకర్ మనకి అందించనున్నాడట. అల్లు అర్జున్ కామెడీ.. యాక్షన్ సీన్స్, పూజా హెగ్డే గ్లామర్.. దేవీశ్రీ అందించిన మ్యూజిక్.. ఈ సినిమాకి హైలేట్ అవుతాయని అంటున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాని జూన్ 23న ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. 

{youtube}RZJTa_Oc0dI{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. అల్లు అర్జున్ కొడుకు.. ఎవరికి అభిమానో తెలుసా..?
  2. మళ్లీ అల్లు అర్జున్ కి చుక్కలు చూపించిన పవన్ ఫ్యాన్స్
  3. బాహుబలి విలన్ అల్లు అర్జున్.
  4. చిన్న అర్జున్ కి తండ్రిగా పెద్ద అర్జున్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -