Sunday, May 19, 2024
- Advertisement -

అంతా అయిపోయాక.. ఇపుడు తీస్తే ఏంలాభం

- Advertisement -

విశాల్ రెడ్డి ఆర్ కె నగర్ లో ఇండిపెంట్ అభ్యర్ధిగా నామినేషన్ వేస్తే ఆ అప్లికేషన్ రిజక్ట్ అయిన విషయం తెలిసిందే. ఆతరువాత మళ్లీ అప్లికేషన్ సమర్పించుకున్నప్పటికీ.. కొన్ని సాంకేతిక కారణాలతో అప్లికేషన్ ను రిజక్ట్ చేశారు. రెండోసారి కూడాతనకు అవమానం జరగడంతో ఈ విషయంపై సీరియస్ అయ్యాడు.అందుకే లీగల్ గా అప్రోచ్ అయ్యాడు.

విషయంపై ఎంక్వైరీ చేసిన ఛీఫ్ ఎలక్టోరియల్ ఆఫీసర్ విశాల్ అప్లికేషన్ రిజక్ట్ చేసిన కే వేలుస్వామిని విదులనుంచి తప్పించి అతని స్థానంలో ప్రవీణ్ నాయర్ ను నియమించాడు.దీంతో సమస్య సద్దుమనిగిందని అంతా అనుకున్నప్పటికీ విశాల్ కు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. సమయం కూడా దాటిపోవడంతో విశాల్ ఎన్నికలకు అర్హత సాధించకుండా పోయాడు. ఏదో అధ్బుతం జరిగితే తప్ప…విశాల్ ఇండిపెంట్ గా పోటీ చేయలేడు. సో మొత్తానికి మన తెలుగోడికి ఈవిధంగా అరవ రాజకీయ పార్టీలు ఈవిధంగా మోకాలడ్డాయని మనవాళ్లంతా చెన్నైలో చెపుకుంటున్నారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -