ఎన్టీఆర్ త్రివిక్రమ్ డైరక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.సినిమా రాయలసీమ బ్యాక్‌డ్రాప్ తీస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్తు కొడుతుంది.ఈ సినిమాకు టైటిల్‌ను ‘అసామాన్యుడు’గా ఫిక్స్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
త్రివిక్రమ్ సినిమాలు ఎలా ఉంటాయో ఆయన సినిమా టైటిల్స్ కూడా అలానే ఉంటాయి.మరి సినిమా కోసం ఫస్ట్ టైం త్రివిక్రమ్ మరో రచయితని తీసుకున్నాడని సమాచారం. సినిమాను దసరాకు విడుదల చేయలని చిత్ర బృందం ఆలోచన చేస్తుంది. ఎన్టీఆర్ పక్కన పూస హెగ్డె హీరోయిన్‌గా చేస్తుంది.