Saturday, May 11, 2024
- Advertisement -

30 ఇయర్స్ పృథ్వి హీరోగా , హీరోయిన్ సలోని :

- Advertisement -

మొన్న మొన్నటి దాకా బ్రహ్మానందం డామినేట్ చేసిన తెలుగు ఇండస్ట్రీ ని ఇప్పుడు కమీడియన్ పృధ్వీ డామినేట్ చేస్తున్నాడు. కష్టాన్ని నమ్ముకుంటే ఎప్పటికైనా ఫలితం ఉంటుంది అని నిరూపిస్తూ ఈ కమీడియన్ ఇప్పుడు బ్రహ్మానందం లేని లోటు పూరిస్తున్నాడు. కామెడీ పంచ్ లతో అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్న పృథ్వి తదుపరి చిత్రం లో హీరో తరవాత హీరో క్యారెక్టర్ చేస్తున్నాడు.

ఈ సినిమాలో అతని పక్కన సలోని హీరోయిన్ గా చెయ్యడం విశేషం. నవీన్ చంద్ర , శృతి సోది హీరో హీరోయిన్ లుగా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ వాళ్ళు తీస్తున్న ఈ సినిమాలో పృథ్వి కి కూడా ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర ఇచ్చారు.

స్టార్ క్రేజ్ ఉంటే సలోని ఏంటి చెప్పండి స్టార్ హీరోయిన్ అయినా సై అనాల్సిందే. ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న పృధ్వి ఈ సినిమాలో ఫుల్ లెంథ్ లో తో మరింత ఆకట్టుకుంటాడట. ఇక తెలుగులో ఆల్రెడీ ఫేడవుట్ అయిన సలోని ఈ సినిమాతో మరోసారి తన లక్ చెక్ చేసుకుంటుంది. పృధ్వి, సలోని జంట ప్రేక్షకులను ఏవిధంగా కడుపుబ్బా నవ్విస్తుందో చూడాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.

Related

  1. ఆలీ కి స్టేజీ మీద వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్ ?
  2. చిరు సినిమాలో హీరోయిన్ ఫిక్స్!
  3. హీరోయిన్స్ కి చుక్కలు చూపిస్తున్న ప్రియ
  4. బూతు సినిమాల హీరోయిన్ కి అసలు సిగ్గే లేదు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -