Friday, April 26, 2024
- Advertisement -

డైరెక్టర్ చేతిలో అఖిల్ కి ఘోర అవ‌మానం!

- Advertisement -

ఓ న్యూ డైరెక్టర్ చేతిలో అఖిల్ కి ఘోర అవ‌మానం జ‌రిగింది. ఆ ద‌ర్శ‌కుడెవ‌రో కాదు. త‌రుణ్ భాస్క‌ర్‌. ఇటివలే త‌రుణ్ భాస్క‌ర్‌ పెళ్లిచూపులు సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో త‌రుణ్ భాస్క‌ర్‌ రేంజ్ మారిపోయింది. ఇప్పుడు త‌రుణ్ భాస్క‌ర్‌ తో సినిమా చేయడానికి హీరోలు ఎదురుచూస్తున్నారు.

అయితే… పెళ్లి చూపులు సినిమా కంటే ముందు.. ఓ హీరో పిలిచి ‘క‌థుంటే చెప్పు భ‌య్యా’ అని అడిగాడు. కానీ… ”మీకు త‌గిన క‌థ నా ద‌గ్గ‌ర లేదు” అని త‌ప్పించుకొన్నాడ‌ట‌. ఆ హీరో ఎవరో కాదు అక్కినేని అఖిల్. అఖిల్ తన మొద‌టి చిత్రం కోసం క‌థల ప్ర‌య‌త్నాల్లో ఉండ‌గా.. అఖిల్ యూ ట్యూబ్‌లో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చూశాడు. అవి తీసింది త‌రుణ్ భాస్క‌ర్ అని తెలుసుకొని.. త‌రుణ్‌ని పిలిపించాడ‌ట అఖిల్‌. ‘మ‌నం క‌ల‌సి సినిమా చేద్దామా’ అని ఆఫ‌ర్ ఇచ్చాడ‌ట‌. అఖిల్ అప్ప‌టికి ఒక సినిమా చేయ‌క‌పోయినా.. యూత్‌లో మంచి ఫాలో యింగ్ ఉంది.

దానికి తోడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వ‌స్తున్న హీరోని ఇంట్ర‌డ్యూస్ చేసే అవ‌కాశం ఎవ‌రు వ‌దులుకొంటారు?  కానీ త‌రుణ్ భాస్క‌ర్ మాత్రం.. ‘నా ద‌గ్గ‌ర క‌థ‌లేదు’ అని త‌ప్పించుకొన్నాడ‌ట‌. లేక‌పోతే వినాయ‌క్ ప్లేసులో త‌రుణ్ భాస్క‌ర్ ఉండేవాడు. పెళ్లి చూపులు చిత్రం చూసిన అఖిల్ మ‌ళ్లీ త‌రుణ్ ఫ్యాన‌యిపోయాడు. తరుణ్ బాస్కర్ తో సినిమా చెయడానికి ఇప్పటికి నేను రెడీ అంటున్నాడు అఖిల్. కానీ తరుణ్ మాత్రం పట్టించుకోవడం లేదు.

Related

  1. అఖిల్‌ కి ఊహించని షాక్ ఇచ్చిన నితిన్‌!
  2. అఖిల్ ఏం చేస్తున్నాడంటే?
  3. ఎవరీ అఖిల్ లవర్?
  4. నాగ్ కి అఖిల్ పెద్ద షాక్ ఇచ్చాడు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -