Friday, May 3, 2024
- Advertisement -

అడ్డంగా ప్లేటు ఫిరాయించిన అల్లూ అర్జున్

- Advertisement -

బాలీవుడ్ లో ఒకప్పుడు షారూఖ్ నెంబర్ వన్ గా కొనసాగే వాడు. ఆ తరవాతే సల్మాన్, ఆమిర్ లు అయితే గత పదేళ్ళ కాలం లో వారు వీరు వీరు వారు అయ్యారు. మిగితా ఇద్దరినీ పక్కకి పెట్టేసి ఆమిర్ ఖాన్ పైకి రాగా ఇప్పుడు సల్మాన్ తన డామినేషన్ సాగిస్తున్నారు. షారుఖ్ ని ఇష్టపడే వాళ్ళ సంఖ్యా తగ్గుతూనే ఉంది.

అతని యాక్షన్ ఓకే గానీ హిట్ పర్సెంటేజీ లు చూసుకుంటే సినిమాలు చేస్తున్నా కలక్షన్ లు బాగా తగ్గిపోవడం తో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం లో షారూఖ్ ఖాన్ కి ఫ్యాన్ అవ్వడం తో అల్లూ అర్జున్ కూడా మాట మార్చేశాడు. ‘‘నేను మొదట్లో షారుఖ్ ఖాన్ ఫ్యాన్. ఐతే కొన్నిసార్లు మన అభిరుచులు మారుతుంటాయి. కొంతకాలంగా సల్మాన్ ఖాన్ సినిమాలు చూస్తున్నా.

ఇప్పుడాయనే నా ఫేవరెట్ బాలీవుడ్ హీరో. అలాగే తమిళ హీరో విజయ్ అన్నా చాలా ఇష్టం. ఆయన సినిమాలు చూస్తున్నాను. తుపాకి.. కత్తి సినిమాలు బాగా నచ్చాయి. విజయ్ సినిమాలన్నింట్లో మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. నా సినిమాలు కూడా అలాగే ఉంటాయి’’ అని బన్నీ చెప్పాడు.

Related

  1. అల్లు అర్జున్ పట్టించుకోకున్నా విష్ చేసిన జక్కన్న
  2. తెలివంటే అల్లు అర్జున్ దే!
  3. అల్లు అర్జున్ పరువు తీసేసిన హీరోయిన్
  4. అల్లు అర్జున్ రెంజ్ పెరిగిందోచ్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -